Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఎన్.టి.ఆర్ బయోపిక్ : హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్

ఎన్.టి.ఆర్ బయోపిక్ కథా నాయకుడు రిలీజ్ ప్రోమో - 5

ఎన్.టి.ఆర్ బయోపిక్ : హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్

ఎన్.టి.ఆర్ బయోపిక్‌లో మొదటి భాగమైన కథా నాయకుడు సినిమా రేపే ఆడియెన్స్ ముందుకు రానున్న నేపథ్యంలో ఇవాళ ఆ సినిమాకు సంబంధించిన 5వ రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ సినిమాలో హరికృష్ణ పాత్ర పోషించిన కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్‌ను ఈ ప్రోమోలో విడుదల చేసిన చిత్ర నిర్మాతలు.. ఒకే ఒక్క సింగిల్ డైలాగ్ ద్వారా నందమూరి తారకరామా రావు, బసవతారకం దంపతుల మధ్య వున్న అనుబంధాన్ని, తల్లిదండ్రులతో హరికృష్ణకు వున్న సాన్నిహిత్యాన్ని తెలిపే ప్రయత్నం చేశారు. 

 

Read More