Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఆల్ ఇన్ వన్ ఎమోషనల్ మూవీ ''జెర్సీ'' ట్రైలర్ రిలీజ్ !!

నానీ హీరోగా నటిస్తున్న జెర్సీ మూవీ ట్రైలర్ రీలీజ్ చేశారు

ఆల్ ఇన్ వన్ ఎమోషనల్ మూవీ ''జెర్సీ'' ట్రైలర్ రిలీజ్ !!

ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న జెర్సీ మూవీ మరి కొన్ని రోజుల్లో తెరకెక్కబోతోంది. క్రికెటర్ గా నటిస్తున్న నానీని చూసేందుకు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ మూవీ  ఏప్రిల్ 19న రిలీజ్ కు సిద్ధం చేశారు.ఇది కేవలం క్రికెట్ అంశం మాత్రమే కాదు ..ఆల్ ఇన్ వన్ ఎమెషనల్ కథగా జెర్సీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో ప్రియుడు-ప్రేయసి.. భార్య-భర్త.. తండ్రి-కొడుకు.. గురువు-శిష్యుడు.. ఇలా ఎన్నో ఎమోషన్స్ ను సింగిల్ ట్రయిలర్ లో చూపించారు చిత్ర యూనిట్. మరి జెర్సీ ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి...

 

Read More