Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

మందు మానేశా..!!

ఆమె సెలబ్రిటీ.. అందులోనూ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తున్న నటి..  అంతే కాదు. . విలక్షణ నటుడి గారాలపట్టి.. ఆమెకున్న సోషల్ స్టేటస్ కు మద్యం తాగడం అనేది చాలా సాధారణం. కానీ.. అది కాస్తా వ్యసనానికి దారి తీసింది. ఆమె ఎవరో కాదు..కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతి హసన్.

తెలుగులో మంచి హీరోయిన్ గా రాణిస్తున్న కమల్ కూతురు శ్రుతిహసన్ .. మద్యానికి బానిసైందా..? అని అభిమానులు కలత చెందారు. ఆమె మద్యానికి పూర్తిగా బానిసైపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. ఐతే దీన్ని ఆమె కొట్టిపారేసింది. మద్యం తాగాను.. అని స్పష్టంగా ఒప్పుకున్న ఆమె..దానికి మాత్రం బానిస కాలేదని తెలిపింది. సోషల్ కల్చర్  లో భాగంగా మద్యం తీసుకున్న మాట నిజమేనని ఒప్పుకుంది. కానీ శారీరకంగా, మానసికంగా ఎలాంటి లాభం లేదని తెలుసుకున్న తర్వాత .. మద్యం తీసుకోవడం మానేశానని స్పష్టం చేసింది. ఇటీవలే బాడీ షేమింగ్ చేసే వారిపై మండిపడ్డ టాలీవుడ్ భామ.. తాజాగా తాను డ్రగ్ ఎడిక్ట్ ను కాదని తెలిపారు. 

Read Also: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా..!! తప్పేంటి..?  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More