Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Hyundai Creta @ Rs 7 Lakhs: రూ. 7 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే!

Hyundai Creta Under @ Rs 7 Lakhs: ప్రముఖ మోటార్స్ కంపెనీ హ్యుందాయ్ క్రెటా మోడల్ కార్లు కార్స్ 24 డాట్ కం లో డెడ్ చీప్ ధరలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే ఫెసిలిటీ ని కూడా అందిస్తోంది. ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

Hyundai Creta @ Rs 7 Lakhs: రూ. 7 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే!

Hyundai Creta @ Rs 7 Lakhs: ప్రముఖ మోటార్స్ కంపెనీ హ్యుందాయ్ లో ప్రజాదారిన పొందిన మోడల్లలో క్రెటా బేస్ వేరియంట్ ఒకటి. ఇది చూడడానికి ఎంతో క్లాసిక్ లుక్ తో పాటు SUV ఆకారాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఈ మోడల్ కార్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్రెటా బేస్ వేరియంట్ మోడల్ రూ. 10.87 లక్షలతో ప్రారంభమై.. హై ఎండ్ మోడల్ రూ 19.20 లక్షలకు విక్రయిస్తోంది. ప్రస్తుతం క్రెటా సెకండ్ హ్యాండ్ కార్ల కూడా మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా వీటిపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ ఆఫర్ ఏంటో.. ఆఫర్ కి సంబంధించిన వివరాలు ఏంటో.. మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హ్యుందాయ్ క్రెటా సెకండ్ హ్యాండ్ కార్లు ఎలాంటి రోడ్డు టాక్స్ కట్టకుండా కేవలం ఎనిమిది లక్షలు లోపే మీరు పొందవచ్చు. అవును ఇలాంటి బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు కార్స్ 24 అనే వెబ్‌సైట్‌  అందిస్తోంది. ఇందులో అన్ని రకాల కార్లను విక్రయించగా.. ఈ కార్లపై స్పెషల్ డిస్కౌంట్ ను అందిస్తోంది.  ఈ వెబ్సైట్లో కారు కొన్న వారు రిజిస్ట్రేషన్ క్రమంలో ఎలాంటి ఫీజు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ ఫెసిలిటీని కార్స్ 24 వెబ్సైట్ అందిస్తోంది. 

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

ఈ వెబ్సైట్లో 2016 హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ న్యూఢిల్లీలోని ధర రూ. 7,45,000 లో అందుబాటులో ఉంది. ఇప్పటికీ ఈ కారు మొత్తం 65,531 కి.మీ పాటు తిరిగింది. అంతేకాకుండా ఈ హ్యుందాయ్ క్రెటా నంబర్ ప్లేట్ DL-7Cతో ప్రారంభమవుతుంది.

అంతేకాకుండా మరో హ్యుందాయ్ క్రెటా SX ప్లస్ కూడా అందుబాటులో ఉంది. ఇది 2016 మోడల్ కు చెందింది. మొత్తం ఈ కారు 45,050 కి.మీ. పాటు చేసింది. వెబ్సైట్లో ఈ కారు ధర రూ. 7,91, 000లలో అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్ ఇంజన్ కావడంతో మంచి మైలేజ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More