Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Hardik Pandya ప్రేయసి హాట్ హాట్‌గా..

ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా (Hardik Pandya), ప్రేయసి నటాషా స్టాన్కోవిక్ గత కొంతకాలం నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

Hardik Pandya ప్రేయసి హాట్ హాట్‌గా..

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, ప్రేయసి నటాషా స్టాన్కోవిక్ గత కొంతకాలం నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. కొన్ని రోజుల కిందట ఎంగేజ్ మెంట్ రింగ్ చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా దంపతులతో కలిసి హార్ధిక్‌, నటాషాలు హోలీ సెలబ్రేట్‌ చేసుకున్నారు.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి నటిగా మారిన నటాషా, క్రికెటర్‌ హార్ధిక్‌ పాండ్యాతో ప్రేమాయణం సాగించింది. తరచుగా ఫొటోలు షేర్‌ చేసే నటాషా.. తాజాగా లాక్‌డౌన్‌ సమయంలో సెగలు రేపే ఫొటోలు పోస్ట్‌ చేసింది. ఆమె స్విమ్‌ సూట్‌లో దిగి షేర్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు సెగలు రేపుతున్నాయి.  ‘అలాగైతే ధోనీ కష్టాలు రెట్టింపు’

fallbacks

బిగ్ బాస్8 సీజన్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన నటాషా స్టాన్కోవిచ్ సత్యాగ్రహ, ఫక్రి రిటర్న్స్‌ మూవీలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 15లక్షలకు పైగా ఫాలోయర్లున్నారు.  లైవ్‌ ఏ గుడ్‌ స్టోరీ అని క్యాప్షన్‌తో ఫొటోలు షేర్‌ చేసింది.​ లాక్‌డౌన్‌ టైమ్‌ నుంచి ఏకాంతంగా దిగిన ఫొటోలను హార్ధిక్‌, నటాషా పోస్ట్‌ చేస్తూ తమ ఫాలోయర్లకు దగ్గరంగా ఉంటున్నారు.  #stayathome #Quarantine అని ఫాలోయర్లకు సూచిస్తోంది ఈ ప్రేమ జంట.  Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

fallbacks

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Read More