Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

అర్జున సినిమా ట్రెయిలర్ విడుదల

డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. హీరో రాజశేఖర్ అర్జున సినిమాతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రెయిలర్ రిలీజ్ చేశారు.

హీరో డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాను న్యూ స్మైల్ ఎంటర్ టెయిన్ మెంట్స్ పతాకంపై కావూరి కాంత నిర్మిస్తున్నారు. కణ్మణి దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Read Also: లంకె బిందెలో బంగారు నాణేలు..!!

Read More