Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

Disha Patani New HOT look pictures : 'మలాంగ్' ప్రమోషన్ కోసం దిశా పఠానీ హాట్ లుక్స్

బాలీవుడ్ భామ దిశా పఠానీ తాజాగా నటిస్తున్న చిత్రం 'మలాంగ్'. ఈ సినిమా ప్రమోషన్ లో దిశా పఠానీ బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్ కోసం పాప్ స్టార్ బేయాన్స్ ను ప్రేరణగా తీసుకుని ఫోటో షూట్ చేశారు.

Disha Patani New HOT look pictures : 'మలాంగ్' ప్రమోషన్ కోసం దిశా పఠానీ హాట్ లుక్స్

బాలీవుడ్ భామ దిశా పఠానీ తాజాగా నటిస్తున్న చిత్రం 'మలాంగ్'. ఈ సినిమా ప్రమోషన్ లో దిశా పఠానీ బిజీగా ఉంది. సినిమా ప్రమోషన్ కోసం పాప్ స్టార్ బేయాన్స్ ను ప్రేరణగా తీసుకుని ఫోటో షూట్ చేశారు. తాజాగా ఈ ఫోటోలను దిశా పఠానీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పాప్ స్టార్ బేయాన్స్ కాస్టూమ్స్ లైన్ లోనే వైన్ కలర్ లో దిశా పఠానీ రెడీ అయింది.  కొత్త లుక్ లో దిశా పఠానీ హాట్ హాట్ గా కనిపిస్తోంది.  ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన దిశా పఠానీ ..  బేయాన్స్ గాట్ మి లైక్.. మలాంగ్ అంటూ క్యాప్షన్ పెట్టింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ఫిబ్రవరి 7న 'మలాంగ్'  విడుదల 
'మలాంగ్' సినిమా ట్రెయిలర్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. దాదాపు రెండు వారాల క్రితం విడుదలైన ట్రెయిలర్ దాదాపు 40 లక్షల వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఈ రెవేంజ్ డ్రామా కథనంతో నడిచే ఈ  చిత్రం కోసం బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నారు. దిశా పఠానీ, అదిత్య రాయ్ కపూర్ , కునాల్ కేమూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మోహిత్ సూరీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Read More