Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

అదంతా కనబడుతుందని.. అనన్య పాండే కాళ్లపై విజయ్ దేవరకొండ చేతులేసి మరీ..!

Vijay Deverakonda covers Ananya Pandays Dress. అనన్య పాండే అందాలను ఫోటో గ్రాఫర్లు కవర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. విజయ్ దేవరకొండ ఆ విషయాని గ్రహించి పక్కకు తిప్పాడు. 
 

అదంతా కనబడుతుందని.. అనన్య పాండే కాళ్లపై విజయ్ దేవరకొండ చేతులేసి మరీ..!

Vijay Deverakonda covers Ananya Pandays Dress: టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తోన్న తాజా పాన్ ఇండియా సినిమా 'లైగర్'. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. లైగర్ సినిమాను బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, నటి చార్మి కలిసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలలో వేగవంతం చేసింది. 

ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో హీరోయిన్స్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లైగర్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో విజయ్, అనన్య.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అనన్య డిసైనర్ మేడ్ బ్లాక్ డ్రెస్‌లో మురిసిపోయారు. అయితే ఆ డ్రెస్‌కు కర్వ్ ఉండడంతో తొడ అందాలు మొత్తం కనిపించాయి. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ishqmeanslove (@ishqpost)

అనన్య పాండే అందాలను ఫోటో గ్రాఫర్లు కవర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా.. విజయ్ దేవరకొండ ఆ విషయాని గ్రహించాడు. ఇది కవర్ చేయడానికి అనన్య కాళ్లపై విజయ్ చేతులేసి మరీ పక్కకు తిప్పాడు. దాంతో అనన్య అర్ధం చేసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. అదే సమయంలో నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ బ్రో.. ఇది అన్యాయం, నువ్ మాత్రమే ఎంజాయ్ చేస్తావా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: Liger Attitude: విజయ్ ఇచ్చి పడేశాడుగా... దుమ్ము రేపుతున్న లైగర్ 'వాట్ లగా దేంగే' సాంగ్..

Also Read: Corona Updates in India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..డేంజర్ బెల్స్ తప్పదా..!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More