బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. తాజాగా జరిపిన నిర్ధారణ పరీక్షలలో ఆమెకు కరోనా నెగటివ్‌గా తేలింది. తనను మహమ్మారి బారి నుంచి బయటపడేసిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపింది మలైక. ‘చాలా తక్కువ నొప్పి, అసౌకర్యంతో’ ఎట్టకేలకు కోవిడ్19 బారి నుంచి కోలుకున్నాని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. TikTok Ban: టిక్‌టాక్ నిషేధంపై గడువు పెంచిన అమెరికా
సెప్టెంబర్ 7న మలైకా అరోరాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లింది. డాక్లర్ల సలహాలు, సూచనలు జాగ్రత్తగా పాటించి కరోనా వైరస్(CoronaVirus)ను జయించింది. కరోనా బారి నుంచి తనను కాపాడిన డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మలైకా.. కోలుకోవడానికి సహకరించి, మద్దుతు తెలిపన ఫ్యామిలీ, బంధువులు, సన్నిహితులకు సైతం థ్యాంక్యూ అని ఇన్స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. మీరు కూడా సురక్షితంగా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలని నటి సూచించింది. MSK Prasad Trolls: అంబటి రాయుడు అదరహో.. ఎమ్మెస్కే ప్రసాద్‌పై 3D రేంజ్లో ట్రోలింగ్
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR