Home> ఫ్లాష్ న్యూస్
Advertisement

ఐశ్వర్యరాయ్ 23ఏళ్ల కిందటి వీడియో వైరల్

తన అందంతో పాటు నటన, డ్యాన్స్‌తో కోట్లాది మనసుల్ని ఈ నీలికళ్ల సుందరి కొల్లగొట్టింది ఐశ్వర్యరాయ్‌. Aishwarya Rai Video Viral

ఐశ్వర్యరాయ్ 23ఏళ్ల కిందటి వీడియో వైరల్

మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో పాటు నటన, డ్యాన్స్‌తో కోట్లాది మనసుల్ని ఈ నీలికళ్ల సుందరి కొల్లగొట్టింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దాదాపు 23 ఏళ్ల కిందటి వీడియో కావడంతో నెటిజన్లు ఆ వీడియో కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసిన ఇరువర్ సినిమాతో 1997లో ఐశ్వర్యరాయ్ సినీ అరంగేట్రం చేసింది. అదే ఏడాది ఔర్ ప్యార్ హో గయా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి హిట్ అందుకుంది. అయితే అదే ఏడాది సునీల్ శెట్టి, ఐశ్వర్య రాయ్ జంటగా రాధేశ్యామ్ సీతారామ్ అనే సినిమా మొదలైంది. ఈ మెగాస్టార్ ఆ చిరంజీవికి ‘మెగా’ అభిమాని

కానీ ఏం జరిగిందో సినిమా మాత్రం నేటికీ విడుదల కాలేదు. ఈ క్రమంలో ఆ సినిమా షూటింగ్ రిహార్సల్స్‌లో భాగంగా చిరునవ్వులు చిందిస్తూ ఐశ్వర్యరాయ్ స్టెప్పులేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయింది. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

పర్పుల్ కలర్ లెహంగ చోలీలో దగదగ మెరిపోతున్న ఐశ్వర్యరాయ్.. షూటింగ్‌లో పాట కోసం రిహార్సల్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. కెరీర్ ఆరంభంలోనే నటనను ఎంజాయ్ చేస్తూ ఐశ్వర్య వేసిన స్టెప్పులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ లాక్‌డౌన్ టైమ్ కావడంతో వీడియో ట్రెండ్ అవుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

Read More