Home> వినోదం
Advertisement

V Movie leaked: పైరసీ బారిన పడిన V ఫుల్ మూవీ

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించిన వీ మూవీ OTT ప్లాట్‌ఫామ్‌లో ఈ రోజు విడుదలైంది. విడుదలైన తొలి రోజే.. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా పైరసి ( Piracy ) బారిన పడింది. తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో వి పూర్తి సినిమా ( V full movie ) లీక్ అయినట్టు తెలుస్తోంది.

V Movie leaked: పైరసీ బారిన పడిన V ఫుల్ మూవీ

నాచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించిన వీ మూవీ OTT ప్లాట్‌ఫామ్‌లో ఈ రోజు విడుదలైంది. విడుదలైన తొలి రోజే.. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా పైరసి ( Piracy ) బారిన పడింది. తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో వి పూర్తి సినిమా ( V full movie ) లీక్ అయినట్టు తెలుస్తోంది. Also read : Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

Nani కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన వి మూవీకి సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేయగా.. ఇంద్రగంటి మోహన కృష్ణ ( Indraganti MohanaKrishna ) డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జగపతి బాబు, వెన్నెల కిషోర్, నాజర్, శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ 'V' చిత్రానికి అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా, ఎస్.ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందించాడు. Also read : అన్నీ రుచి చూశా అంటున్న హీరోయిన్

పైరసీ చట్టవ్యతిరేకం. ఎంతో మంది సాంకేతిక నిపుణులు, ఎన్నో కష్టనష్టాలకోర్చి, నిర్మాతలు భారీ మొత్తంలో డబ్బు వెచ్చించి ఒక సినిమాను తెరకెక్కిస్తే.. దానిని పైరసీ చేయడం సరికాదనే విషయాన్ని పైరసీదారలు గుర్తించాలి. Also read : Sarkaru Vaari Paata: మహేష్ బాబు డబుల్ రోల్స్ ఇవేనా ?

Read More