Home> వినోదం
Advertisement

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం టాప్ 10 తెలుగు సాంగ్స్

19 భాషలు, 40,000 వేల పాటలు, ప్రతీ సంవత్సరం యావరేజ్ గా 930 పాటలు, 12 గంటల్లో 21 సాంగ్స్.. ప్రపంచంలో ఏ గాయకుడికి సాధ్యం కాని ఈ రికార్డులు సాధించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం టాప్ 10 తెలుగు సాంగ్స్

19 భాషలు, 40,000 వేల పాటలు, ప్రతీ సంవత్సరం యావరేజ్ గా 930 పాటలు, 12 గంటల్లో 21 సాంగ్స్.. ప్రపంచంలో ఏ గాయకుడికి సాధ్యం కాని ఈ రికార్డులు సాధించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) . ఆయన పాటలు ఎవర్ గ్రీన్. అలాంటి వాటిలో పది మాత్రం ఎంచుకోవడం సాహసమే...అయినా ప్రయత్నించాం. మీ ఫేవరిట్ సాంగ్ ఇందులో లేకుంటే మీరు కామెంట్ చేయగలరు.
 

1.  ప్రేమ లేదని ( ఆరాధన )

కార్తిక్, శోభన,  శరత్ బాబు లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ మూవీని అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా బాణీలందించారు.

ALSO READ|  SP Balasubrahmanyam Facts: గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గురించి ఎవరికీ తెలియని విషయాలు

2. ప్రియతమా (ప్రేమ -1989)

ప్రేమా చిత్రాన్ని రామానాయుడు నిర్మించగా మంచి రొమాంటికల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా విజయం ం సాధించింది. వెంకటేష్ కు ( Venkatesh )  మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

3. తరలి రాద తనే వసంతం(రుద్రవీణ )

రుద్రవీణ సినిమా అనేది యువకుడు అయినా సూర్యం ( చిరంజీవి ), అతని తండ్రి బిల్హరి గణపతి శాస్త్రి మధ్య సిద్ధాంత పోరుకు సంబంధించిన చిత్రం.

4. మాటరాని మౌనమిది (  మహర్షి -1987 )

మణిరత్నం తెరకెక్కించిన చిత్రాల్లో టాప్ లో ఉండే చిత్రం గీతాంజలి. ఈ మూవీలో పాటలు నేటికీ చాలా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.

ALSO READ| Mukesh Ambani Facts: ముఖేష్ అంబానీ నిమిషానికి 23 లక్షలు సంపాదిస్తాడు తెలుసా ?

5. ఓ పాపా లాలి ( గీతాంజలి -1989 ) 

6. ఆవేశమంతా ( ఆలాపన )

వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

7. లాలిజో లాలిజో ( ఇంద్రుడు చంద్రుడు )

ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో కమల్ హాసన్ ద్వీపాత్రాభినయం చేశారు. 

ALSO READ| IPL: ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే

8. జాబిల్లి కోసం ( మంచి మనసులు )

9. యూరేకా ( అభిలాష )

10. కీరవాణి ( అన్వేషణ )

 ALSO READ| Corona Effect: కరోనా కాలంలో భారత సినీ పరిశ్రమకు 9000 కోట్ల నష్టం

 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More