Home> వినోదం
Advertisement

Naga Chaitanya Marriage: అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి మంత్రాలు, నాగ్ చైత్యనకు రెండో పెళ్లి

Naga Chaitanya Marriage: అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల్, నాగ్ చైతన్యలిద్దరికీ ఒకే వేదికపై పెళ్లి చేయాలనేది కింగ్ నాగార్జున ఆలోచనగా ఉంది. మరి నాగ్ రెండవ లవ్ ఇష్యూ సంగతేంటి..
 

Naga Chaitanya Marriage: అక్కినేని ఇంట మళ్లీ పెళ్లి మంత్రాలు, నాగ్ చైత్యనకు రెండో పెళ్లి

Naga Chaitanya Marriage: అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల్, నాగ్ చైతన్యలిద్దరికీ ఒకే వేదికపై పెళ్లి చేయాలనేది కింగ్ నాగార్జున ఆలోచనగా ఉంది. మరి నాగ్ రెండవ లవ్ ఇష్యూ సంగతేంటి..

టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా ప్రశంసలు అందుకున్న కొన్నేళ్లకే ఆ ఇద్దరూ విడిపోవడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే సాగుతోంది. నాగ్ చైతన్య-సమంత ప్రభులు విడాకులు తీసుకోవడం ఇంకా అభిమానులు మర్చిపోలేదు. ఇప్పుడు అక్కినేని ఇంట్లో మరోసారి పెళ్లి మంత్రాలు విన్పించనున్నాయి. అటు అఖిల్..ఇటు నాగ్ చైతన్యకు కలిపి పెళ్లి చేయాలనేది అక్కినేని కుటుంబ ఆలోచన. ఈ ఏడాదిలోనే ఇద్దరికీ కలిపి పెళ్లి చేయనున్నట్టు సమాచారం. 

నాగార్జున చిన్న కొడుకు అఖిల్  ఇప్పుడు ఏజెంట్ మూవీతో బిజీగా ఉంటే..నాగ చైతన్య ధ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నా..పెళ్లి మాత్రం తప్పదంటున్నారు. అఖిల్‌కు ఇప్పట్నించే మంచి సంబంధం చూస్తున్నారట. అటు నాగ్ చైతన్యకు కూడా మంచి సంబంధం చూడాలా లేదా అనేది సంశయంగా ఉంది. ఎందుకంటే నాగ్ చైతన్య ఇప్పటికే మరో హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నట్టు టాలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయాన్ని చైతూనే నిర్ధారణ చేయాలి. నాగార్జున అయితే ఇద్దరికీ కలిపి పెళ్లి చేసేయాలనే ఆలోచనలో ఉన్నాడు. లవ్ విషయం నిజమా కాదా అనేది తేలితే..ఇద్దరి పెళ్లిపై ఓ క్లారిటీ వస్తుంది. ఒకవేళ హీరోయిన్‌తో లవ్ నిజమైనా..పెళ్లి చేయడానికి నాగార్జునకు ఎటువంచి అభ్యంతరం లేదట.

Also read: Neha Sharma Photos: 'చిరుత' హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More