Home> వినోదం
Advertisement

Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!

Akhanda Release Review: బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. గురువారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు బాలయ్య సహా ‘అఖండ’ చిత్రయూనిట్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.  

Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!

Akhanda Release Review: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అఖండ’. గురువారం (డిసెంబరు 2) థియేటర్లలో విడుదలైన చిత్రం.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. బుధవారం రాత్రి నుంచి థియేటర్ల ముందు ఫ్యాన్స్ సందడి మొదలైంది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. విదేశాల్లోనూ ప్రస్తుతం బాలయ్య మానియా నడుస్తోంది. సినిమా హాళ్ల ఎదుట ఫ్యాన్స్ చేస్తున్న సందడికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య -బోయపాటి కాంబోలో గతంలో విడుదలైన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలూ బాక్సాఫీసు ముందు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీరి కాంబోలో రూపొందిన మూడో చిత్రం ‘అఖండ’పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ‘అఖండ’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  

Also Read: Akhanda Movie Review: ‘అఖండ’ మూవీ రివ్యూ.. బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ హిట్ సాధించారా?

Also Read: Aamir Khan: కొడుకు కోసం తన మాజీ భార్య కిరణ్​రావుతో మళ్లీ కలిసిన అమీర్‌‌‌ఖాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Read More