Home> వినోదం
Advertisement

Anu Emmanuel Pics: ఏంటి అను ఇమాన్యుయేల్ ఇలా అయిపొయింది.. ఫొటోస్ చూస్తే షాక్ అవుతారు!

Tollywood Actress Anu Emmanuel looks stunning in shiny Saree. బొద్దుగా ఉండే టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌.. జీరో సైజ్‌కు మారారు. దాంతో ఏంటి అను ఇలా అయిపొయిందని ఫాన్స్ షాక్ అవుతున్నారు. 
 

Anu Emmanuel Pics: ఏంటి అను ఇమాన్యుయేల్ ఇలా అయిపొయింది.. ఫొటోస్ చూస్తే షాక్ అవుతారు!

Anu Emmanuel Zero Size Pictures Shakes Internet: 1997 మార్చి 28న అమెరికాలోని చికాగోలో అను ఇమాన్యుయేల్ జన్మించారు. ఆమె బాల్యం డల్లాస్, టెక్సాస్‌లో గడిచింది. 

fallbacks

పాఠశాలలో చదువుతుండగానే స్వప్న సంచారిలో బాల్య నటిగా అను ఇమాన్యుయేల్ నటించారు. చదువు పూర్తయిన తర్వాత 'యాక్షన్ హీరో బిజు' అనే మలయాళ చిత్రం ద్వారా కథనాయికగా ఎంట్రీ ఇచ్చారు. 

fallbacks

తెలుగులో గోపీచంద్ సరసన 'ఆక్సిజన్' చిత్రంలో నటించేందుకు అను ఇమాన్యుయేల్ ఒప్పుకున్నారు. అయితే నాని హీరోగా వచ్చిన 'మజ్ను' చిత్రం ముందుగా విడుదల అయింది. 

fallbacks

కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య, శైలజారెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం సినిమాలో అను ఇమాన్యుయేల్ నంటించారు.

fallbacks

అను ఇమ్మాన్యుయేల్‌కు అంద చందాలు ఉన్నా.. సరైన సక్సెస్ లేక హీరోయిన్ రేసులో వెనకపడ్డారు. ఇక అల్లు శిరీష్‌తో నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీపై చాలా ఆశలే పెట్టుకున్నారు. 

fallbacks

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అను ఇమ్మాన్యుయేల్‌.. త‌ర‌చుగా త‌న ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. బొద్దుగా ఉండే అను జీరో సైజ్‌కు మారారు. దాంతో ఏంటి అను ఇలా అయిపొయిందని ఫాన్స్ షాక్ అవుతున్నారు. 

Also Read: Vaani Kapoor Pics: వాణీ క‌పూర్ హాట్ ట్రీట్.. బిగుతైన ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందిగా!  

Also Read: బావిలో పడిన భారీ నాగుపాము.. ప్రాణాలకు తెగించి మరీ రక్షించిన యువకుడు! వావ్ అనకుండా ఉండలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Read More