Home> వినోదం
Advertisement

This Week Releases: 12 సినిమాలు, 10 వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే

Movies and Web Series Releasing This Week: ఈ వారం థియేటర్, ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయనున్నాయి. థియేటర్లలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయి... ఓటీటీలో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

 This Week Releases: 12 సినిమాలు, 10 వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలివే

Movies and Web Series Releasing This Week: బాక్సాఫీస్ వద్ద ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. గత శుక్రవారం (జూన్ 3) అడవి శేష్ 'మేజర్', కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలు విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్నాయి. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇక జూన్ రెండో వారంలో మరికొన్ని సినిమాలు థియేటర్, ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే, కొన్ని వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో విడుదలకానున్నాయి. ఈ వారంలో మొత్తం 22 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేయబోతుండటం విశేషం. ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న నేచురల్ స్టార్ నాని 'అంటే సుందరానికి' సినిమా కూడా ఉంది.

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు : 

అంటే సుందరానికి (జూన్ 10)
సురాపానం (జూన్ 10)
జరిగిన కథ(జూన్ 10)
చార్లీ 777 (జూన్ 10)
డియర్ ఫ్రెండ్ (మలయాళం-జూన్ 10)
జనహిత్ మే జారీ (హిందీ-జూన్​ 10)
జురాసిక్​ వరల్డ్​ డొమినియన్​ (హాలీవుడ్-జూన్​ 10)

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు 

డాన్​ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 10)
కిన్నెరసాని (జీ5-జూన్​ 10)
సీబీఐ5: ది బ్రెయిన్​ (నెట్​‌ఫ్లిక్స్-జూన్ 12)
హసిల్​ (Hustle-నెట్‌ఫ్లిక్స్​-జూన్​ 8)
ఇన్నలే వార్​ (సోనీ లివ్​-జూన్​ 9)

ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న వెబ్ సిరీస్‌లు 

మిస్​ మార్వెల్​ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్-జూన్​ 8)
కోడ్ ఎమ్​ సీజన్​ 2 (జీ5-జూన్​ 8)
బేబీ ఫీవర్​ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 8)
ది బ్రోకెన్​ న్యూస్​ (జీ5-జూన్​ 10)
అర్థ్​ (జీ5-జూన్​ 10)
ఉడాన్​ పటోలాస్​ (అమెజాన్​ మినీ టీవీ-జూన్​ 10)
ఫస్ట్​ కిల్​ (నెట్‌ఫ్లిక్స్ జూన్​ 10)
ఇంటిమసీ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 10)
పీకీ బ్లైండర్స్​ (నెట్‌ఫ్లిక్స్-జూన్​ 10)
సైబర్​ వార్​ (ఊట్​-జూన్​ 10)

Also Read: Hyderabad Gang Rape: మైనర్ బాలికపై గ్యాంగ్‌ రేప్‌ జరగలేదు.. పోలీసులు ఏమన్నారంటే?

Also Read: Amazon Smart TV Offers: అమెజాన్‌లో ఒక్కరోజే ఈ ఛాన్స్.. రూ.20వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.5739కే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More