Home> వినోదం
Advertisement

Taapsee Pannu Video : బయటపడ్డ తాప్సీ ప్రైవేట్ పార్ట్.. మిస్ ఫైర్ అయిన ఫోటో షూట్.. నెట్టింట్లో ట్రోల్స్

Taapsee Pannu Private Part Video సోషల్ మీడియాలో జనాలు ఎంత దారుణంగా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ తప్పులో దొరుకుతారా? అని కాచుకుని కూర్చుంటారు. ట్రోల్స్ చేయడంలో వారు ముందుంటారు. అలాంటి వారికి తాప్సీ ఇప్పుడు దొరికింది.

Taapsee Pannu Video : బయటపడ్డ తాప్సీ ప్రైవేట్ పార్ట్.. మిస్ ఫైర్ అయిన ఫోటో షూట్.. నెట్టింట్లో ట్రోల్స్

Taapsee Pannu Video బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా ఇప్పుడు తాప్సీ దూసుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకు తాప్సీ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అమితాబ్ వంటి నటుడితో ధీటుగా నటించి తాప్సీ అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనా సమయంలో హసీనా దిల్రూబ అంటూ బోల్డ్ పాత్రలో కనిపించి కవ్వించింది. కారెక్టర్‌ను పోషించడంలో, నటిగా మెప్పించడంలో తాప్పీ ఇప్పుడు దుమ్ములేపేస్తోంది.

అయితే తాప్సీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుంది. అనురాగ్ కశ్యప్‌తో తాప్సీ క్లోజ్‌గా ఉండటం కూడా ట్రోలింగ్‌కు దారి తీస్తుంది. తాప్సీ, కంగనాల మధ్య కోల్డ్ వార్‌ జరుగుతూనే ఉంటుంది. అయితే తాప్సీ, భూమి పెడ్నేకర్ వంటి వారి మధ్య, కంగనా మధ్య ఎప్పుడూ ఏదో ఒక వాగ్వాదం జరుగుతూనే ఉంటుంది. తాప్సీ ఈ మధ్య అందాల ఆరబోతలోనూ సోషల్ మీడియాను ఉడికిస్తోంది.

ఒక్కోసారి సెలెబెట్రీలు చేసే ఫోటో షూట్లు, వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మిస్ ఫైర్ అవుతుంటాయి. అందాల ఆరబోత చేసే క్రమంలో ప్రైవేట్ పార్ట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. హీరోయిన్ల ప్రైవేట్ పార్ట్‌లు కనిపిస్తే సోషల్ మీడియాలో ఎలా ట్రోల్స్, మీమ్స్ పడతాయో అందరికీ తెలిసిందే. గతంలో ఓ సారి ఇలానే పాయల్ రాజ్‌పుత్ ప్రైవేట్ పార్ట్ కనిపించడం నానా రచ్చ జరిగింది. ఆమె మీద దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

 

ఆ ట్రోలింగ్ చూసి పాయల్ ఆవేదన చెందింది. అది కావాలని చేసింది కాదు.. అలా ఏదో పొరబాటున జరిగింది.. అయిన ఎవ్వరికీ లేనివి తనకే ఉన్నాయా? అది సర్వసాధారణం కదా? ఎందుకు అంత ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ పాయల్ ఆవేదన చెందింది. ఇప్పుడు తాప్సీ విషయంలోనూ అలానే జరుగుతోంది. తాప్సీ ప్రైవేట్ పార్ట్ అలా బయటకు కనిపించింది. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ మిస్ ఫైర్ అయింది. దీంతో తాప్సీ మీద దారుణమైన ట్రోల్స్ పడుతున్నాయి. ఇలాంటి దుస్తులు ఎందుకు వేసుకోవడం, ఇలా ఎందుకు రోడ్డున పడటం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కొంత మంది అయితే ఇదంతా ఫేక్ వీడియోలు, మార్ఫ్డ్ ఫోటోలు అంటూ కొట్టి పారేస్తున్నారు.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More