Home> వినోదం
Advertisement

Surekha Vani Daughter: పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్.. సుప్రిత రిప్లై ఏంటంటే..?

Surekha Vani Daughter Marriage News: సురేఖా వాణి కూతురికి నెట్టింట్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో పోటీ పడుతుంటారు. సురేఖా వాణి దెబ్బకు నెటిజన్లు అంతా ఫిదా అవుతుంటారు.

Surekha Vani Daughter: పెళ్లి ఎప్పుడు అని అడిగిన నెటిజన్.. సుప్రిత రిప్లై ఏంటంటే..?

Surekha Vani Daughter Supritha Marriage News: సురేఖా వాణి కూతురిగా సుప్రితకు నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇక సుప్రిత ట్రోలింగ్ వల్ల ఎక్కువగా ఫేమస్ అయింది. ఆమె రాసే స్పెల్లింగ్ మిస్టేక్స్, వేసే పోస్టులు, చేసే అందాల ప్రదర్శన ఎప్పుడూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. అయితే ఆ ట్రోలర్లను సుప్రిత ఇష్టమొచ్చినట్టుగా తిడుతూ ఉంటుంది. రివర్స్ అటాక్ చేస్తుంటుంది సుప్రిత. ట్రోలింగ్‌లతో ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటుందో.. తన అభిమానులతో అంతే సున్నితంగా వ్యవహరిస్తుంటుంది.

సుప్రిత గత కొన్ని రోజులుగా వెకేషన్స్ అంటూ తిరుగుతూనే ఉంది. సుప్రిత, సురేఖా వాణిలు ఇద్దరూ గోవాకు వెళ్తుంటారు, ఎంజాయ్ చేసి వస్తుంటారన్న విషయం తెలిసిందే. అయితే సుప్రిత, సురేఖా వాణిలు ఇద్దరూ కూడా పార్టీలు, పబ్బులు అంటూ హైద్రాబాద్‌లో తిరుగుతుంటారు. వీకెండ్ వస్తే చాలు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సుప్రిత ఫ్రెండ్స్‌తోనూ సురేఖా వాణి సందడి చేస్తుంటుంది.

fallbacks

సురేఖా వాణి, సుప్రితలు గత నాలుగైదు రోజులుగా వార్తల్లో వైరల్ అవుతూనే ఉన్నారు. లగ్జరీ కారు కొనేశామంటూ.. మంచి రోజులు రావడానికి కాస్త టైం పడుతుంది అంటూ సుప్రిత చేసిన పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే సుప్రిత ఇప్పుడు తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఏమైనా అడగండి అంటూ.. ఆఫర్ ఇచ్చింది.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

దీంతో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అందులో భాగంగా ఓ నెటిజన్ ఆమె పెళ్లి గురించి ప్రశ్నించాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అడిగాడు. దీనికి సుప్రిత వింతగా సమాధానం ఇచ్చింది. నేను ఇంకా చిన్న పిల్లనే.. ఇప్పుడే పెళ్లి ఏంటి? అన్నట్టుగా సుప్రిత పిచ్చి చూపులు చూస్తూ సమాధానం ఇచ్చింది. సుప్రిత ప్రస్తుతం అందాల ఆరబోతతో అందరిలోనూ మంటలు పుట్టించేస్తోందన్న సంగతి తెలిసిందే.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More