Home> వినోదం
Advertisement

Malli Modalaindi trailer : విడాకుల తర్వాత లైఫ్‌పై సుమంత్‌ ‘మళ్లీ మొదలైంది’ ట్రైలర్‌

'Malli Modalaindi' trailer : హీరో సుమంత్‌ హీరోగా నటిస్తున్న మూవీ ‘మళ్లీ మొదలైంది’ (Malli Modalaindi). టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. 

Malli Modalaindi trailer : విడాకుల తర్వాత లైఫ్‌పై సుమంత్‌ ‘మళ్లీ మొదలైంది’ ట్రైలర్‌

Sumanth's 'Malli Modalaindi' trailer promises a fun-filled family entertainer: హీరో సుమంత్‌ హీరోగా నటిస్తున్న మూవీ ‘మళ్లీ మొదలైంది’ (Malli Modalaindi). టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ షూటింగ్‌ కూడా చివరి దశలో ఉంది. డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ట్విటర్‌‌లో ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సుమంత్‌కు జోడిగా నైనా గంగూలీ (Naina Ganguly) హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సుమంత్‌ భార్యగా యాంకర్‌ వర్షిణి (Varshini) అలరించింది.

Also Read : Kranti Redkar letter to Maha CM: మహారాష్ట్ర సీఎంకు వాంఖడే భార్య లేఖ

ఇక మళ్లీ మొదలైంది ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో ముందుగా విడాకులు తీసుకున్న పలువురు సెలబ్రిటీలను చూపించారు. కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయంటూ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితంలో జరిగే పరిణామాలు.. సానుభూతుల మధ్య ట్రైలర్ రన్ అవుతోంది. అలాగే విడాకులు తీసుకున్న హీరో..హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. మొదటి భార్య అయిన వర్షిణితో (Varshini) విడాకులు తీసుకున్న సుమంత్ (Sumanth).. ఈ కేసులో తన భార్య తరపున వాధించిన లాయర్ నైనా గంగూలితో (Naina Ganguly) ప్రేమలో పడతాడు. విడాకుల అనంతరం ఒక మగాడి జీవితం ఎలా ఉంటుందనేది ఈ మూవీ కథాంశంగా ఉందని తెలుస్తోంది.

 

Also Read : Dinosaur in UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డైనోసర్‌ స్పీచ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More