Home> వినోదం
Advertisement

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ సొహైల్‌కు ఘన స్వాగతం

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది. ఇప్పుడిక కంటెస్టెంట్లకు క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్ నుంచి తొలిసారిగా సొంతూరికి చేరుకునే క్రమంలో బిగ్‌బాస్ సెకండ్ రన్నర్ సొహైల్‌కు ఘన స్వాగతం లభించింది.

ప్రముఖ తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ ( Realty show Bigg boss ) సొహైల్ ( Sohel ) ‌కు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న క్రమంలో స్నేహితుడి కోరిక మేరకు హుస్నాబాద్ ( Husnabad ) మీదుగా పయనమయ్యాడు సొహైల్. హుస్నాాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో అభిమానులు సొహైల్‌కు ఘన స్వాగతం అందించారు.

బిగ్‌బాస్ షో ( Bigg Boss show ) లో పాల్గొన్న మొత్తం 16 మంది కంటెస్టెంట్లలో టాప్ 5 ( Bigg boss 4 telugu top 5 )లో నిలిచిన సొహైల్.. గ్రాండ్ ఫినాలే ( Bigg boss grand finale ) లో టాప్ 3లో నిలిచాడు. 25 లక్షల ప్రైజ్ మనీ  తీసుకుని ముగ్గురి నుంచి నిష్క్రమించాడు. దాంతో సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. అంతేకాదు క్రేజీ ఆఫర్లు దక్కించుకున్నాడు. ఓ సినిమా ఛాన్స్ కొట్టేయడమే కాకుండా సొహైల్ సినిమాలో నటిస్తామని మెగాస్టార్ చిరంజీవి ( megastar chiranjeevi ), బ్రహ్మానందం  ఆఫర్లు పొందాడు. కధ వేరే ఉంటదంటూ..అందరినీ ఆకర్షించాడు. 

Also read: Chiranjeevi ఆచార్య సెట్‌లో రామ్ చరణ్ సందడి.. ఎందుకో తెలుసా?

Read More