Home> వినోదం
Advertisement

Sharwanand Next: ఆడాళ్లూ మీకు జోహార్లు అంటున్న శర్వానంద్

Sharwanand Next With Rashmika |నటుడిగా శర్వానంద్ ( Sharwanand ) ఫుల్ మార్కులు సంపాదించే ఎన్నో సినిమాలు చేశాడు. పాత్రకు ప్రాణం పోసే నటుడు శర్వానంద్. గమ్యం మూవీలో రిచ్ ఫెలోలా నటించి మెప్పించాడు.

Sharwanand Next: ఆడాళ్లూ మీకు జోహార్లు అంటున్న శర్వానంద్

Sharwanand Next Aadaalloo Meeku Johaarlu | నటుడిగా శర్వానంద్ ( Sharwanand ) ఫుల్ మార్కులు సంపాదించే ఎన్నో సినిమాలు చేశాడు. పాత్రకు ప్రాణం పోసే నటుడు శర్వానంద్. గమ్యం మూవీలో రిచ్ ఫెలోలా నటించి మెప్పించాడు. ప్రస్థానంలో సీరియస్ పాత్రలో విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. నువ్వా నేనా చిత్రంలో కామెండీ చేసి మెప్పించాడు. రన్ రాజా రన్ మూవీలో నాటీ లవర్ గా మామయ్యకు చుక్కలు చూపించాడు. ఇలా శర్వానంద్ కెరీర్ గ్రాఫ్ మొత్తం గమనిస్తే నటనే ప్రధానం ..కాస్త కమర్షియల్ కు దూరం అన్నట్టుగా అనిపిస్తుంది. 

Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 

ఈ లోటును పూర్తి చేయడానికి మధ్య మధ్యలో కమర్షియల్ చిత్రాలు కూడా చేస్తుంటాడు. ప్రస్తుతం అలాంటి మరో ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా శర్వానంద్ "ఆడాళ్లూ మీకు జోహార్లు" అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆదివారం ప్రారంభం అయింది. ఈ మూవీలో రష్మిక ( Rashmika ) కథానాయికగా నటిస్తోంది. 

శర్వానంద్ స్వయంగా ట్వీట్ చేసి సమాచారం అందించాడు. అందులో ఇలా రాశాడు...

Also Read | AP Covid-19 Updates: ఏపీలో రికార్డు స్థాయిలో సాంపిల్స్ పరీక్షలు

నా తరువాత చిత్రం ఆడాళ్లూ మీకు జోహార్లు ని కిషోర్ తిరుమల దర్శకత్వం చేస్తున్నారు. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తోంది.My next film is titled  #AadaallooMeekuJohaarlu to be directed by Kishore Tirumala and co starting 
@iamRashmika
 Produced by 
@SLVCinemasOffl
More Details Soon 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Read More