Home> వినోదం
Advertisement

Samantha comment on Sneha: అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి "హాట్‌" అంటోన్న సమంత

Samantha comment on Sneha reddy post : బ్లాక్ శారీలో స్నేహరెడ్డి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అందంగా ఆకట్టుకున్నారు. స్నేహరెడ్డి పోస్ట్‌పై సామ్ చేసినా కామెంట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Samantha comment on Sneha: అల్లు అర్జున్‌ భార్య స్నేహరెడ్డి

Samantha comment on Allu Arjun's wife sneha reddy post goes viral : అల్లు అర్జున్‌ భార్య స్నేహారెడ్డి తరుచుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఆమె పెట్టే పోస్టులకు మంచి రీచ్ కూడా ఉంటుంది. స్నేహారెడ్డికి (sneha reddy) సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది. రెగ్యులర్‌‌గా తన కూతురు అర్హతో (arha) పాటు తన కొడుకుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో (Social media) పోస్ట్‌ చేస్తూ ఉంటారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) ఫుల్ యాక్టివ్‌గా ఉండే స్నేహ చేసే పోస్టులకు కామెంట్స్ కూడా చాలానే వస్తుంటాయి. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ మల్హోత్ర (Fashion designer Malhotra) డిజైన్ చేసిన బ్లాక్ కలర్ శారీ ధరించి ఒక పోస్ట్ చేశారు. సమంత స్టైలిస్ట్‌ (Samantha Stylist‌) అయిన ప్రీతమ్‌ జుకల్కర్‌.. స్నేహకు (sneha reddy) స్టైలింగ్‌ చేశారు.అయితే ఈ బ్లాక్ శారీలో స్నేహరెడ్డి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అందంగా ఆకట్టుకున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పలువురు సెలబ్రిటీలు కూడా స్నేహ పోస్ట్‌పై కామెంట్స్ చేశారు.

Also Read : Bigg Boss Season 6: బిగ్‌బాస్‌ హోస్ట్‌గా బాలయ్య..?? గెట్ రెడీ ఫర్ అన్‌స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్..?

ఇక హీరోయిన్‌ సమంత స్నేహరెడ్డి పోస్ట్‌పై "హాట్‌" (Hot) అంటూ కామెంట్‌ చేసింది. సామ్‌ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. స‌మంత సోష‌ల్ మీడియాలో ఈ మధ్య చాలా యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్స్‌ చేపడుతోన్న ఈవెంట్స్‌కు హాజరవుతూ అందుకు సంబంధించిన పోస్ట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటోంది ఈ భామ. 

అంతేకాదు.. పలు సినిమాల‌ ఈవెంట్స్‌పైన, ఫోటోల‌పైనా కామెంట్స్ చేస్తూ ఉంటుంది సామ్ (Sam). ఈ క్రమంలో స్నేహరెడ్డి పోస్ట్‌పై (Snehareddy Post‌) సామ్ చేసినా "హాట్" కామెంట్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ కామెంట్‌పై మళ్లీ కొత్త పోస్టులు కూడా పెడుతున్నారు నెటిజెన్స్.

 

ఇక చైతుతో విడాకుల త‌ర్వా అల్లు అర్జున్‌ మూవీలో ఐటెం సాంగ్‌లో న‌టించి ఆకట్టుకుంది సామ్. ఆ పాటలో చాలా బోల్డ్‌గా క‌నిపించింది సమంత. ప్రస్తుతం స్నేహారెడ్డిపై సామ్ చేసిన కామెంట్‌పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. స్నేహారెడ్డి మీకంటే హాట్ కాదంటూ.. కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్. అయితే సామ్ కూడా కొన్ని కామెంట్స్‌కు దీటుగానే రిప్లై ఇస్తున్నారు. హాట్ అనే ప‌దానికి అర్థం తెలుసుకోండంటూ చురకలు అంటిస్తోంది సామ్.

Also Read : AP Theaters closed:మా వల్ల కాదు..ఏపీలో 55 థియేటర్లకు స్వచ్ఛందంగా తాళాలేసిన యజమానులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More