Home> వినోదం
Advertisement

రాజమౌళి, ఎన్టీఆర్‌పై రామ్ చరణ్ సెటైర్!

నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రాజమౌళి, ఎన్టీఆర్‌పై రామ్ చరణ్ సెటైర్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన జర్నీ స్టార్ట్ చేశారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.  ఈ క్రమంలో బర్త్ డే బాయ్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పంచ్ వేశారు. ఇది ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. మెగా, నందమూరి ఫ్యాన్స్ సైతం దీన్ని ఆస్వాదిస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

అసలేం జరిగిందంటే.. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఇస్తానని ఎన్టీఆర్ చెప్పాడు. సోషల్ మీడియాలోకి వచ్చినందుకు నాకు బర్త్ డే గిఫ్ట్ సరైన సమయంలో దొరుకుతుందని చెర్రీ స్పందించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్‌కు కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ఓ గిఫ్ట్ ఇస్తారన్నది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బర్త్ డే బాయ్ Ram charan అరుదైన ఫొటోలు

ఈ క్రమంలో మార్చి 27న ఉదయం 10గంటలకు మూవీలో రామ్ చరణ్‌కు సంబంధించి ఏదో వీడియో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో మాట్లాడాను ఆయనకు నీ గిఫ్ట్ పంపించానని. క్షమించాలని కోరుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఓహో ఆయన (రాజమౌళి)కి పంపించావా.. అయితే ఈరోజు నాకు బర్త్ డే గిఫ్ట్ దొరికినట్లేనా అంటూ రామ్ చరణ్ చమత్కరించాడు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone 

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos

 

Read More