Home> వినోదం
Advertisement

Nora Fatehi viral dance video: నోరా ఫతేహి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Nora Fatehi dance video goes viral: నోరా ఫతేహికి డ్యాన్స్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలిసిందే. అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ అంటే కూడా ఆమె ఫ్యాన్స్‌కి అంతే క్రేజ్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేసే అతి కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్‌లో (Bollywood actresses) నోరా ఫతేహి కూడా ఒకరు.

Nora Fatehi viral dance video: నోరా ఫతేహి డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

Nora Fatehi dance video goes viral: నోరా ఫతేహికి డ్యాన్స్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలిసిందే. అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ అంటే కూడా ఆమె ఫ్యాన్స్‌కి అంతే క్రేజ్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేసే అతి కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్‌లో (Bollywood actresses) నోరా ఫతేహి కూడా ఒకరు. అయినా ఇప్పుడు ఉన్నట్టుండి నోరా ఫతేహి డ్యాన్స్ గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం ఏముంది అనే కదా మీ సందేహం. అయితే ఇదిగో ఈ వీడియో చూడండి. ఎందుకో మీకే అర్థమవుతుంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

Also read : TS police, Narappa dialogue: కరోనా ఇంకా పోలేదు సిన్నప్పా.. మాస్కు పెట్టుకో

చూశారు కదా సమ్మర్ వెకేషన్‌లో ఉండగా బీచ్‌లో నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్స్ (Nora Fatehi)... హాట్ బ్రాలెట్, డెనిమ్ షార్ట్స్ వంటి చిట్టిపొట్టి దుస్తుల్లో నోరా ఫతేహి వేసిన స్టెప్పులు చూస్తే ఎవరికైనా ఔరా అనిపించాల్సిందే. ఓవైపు కైపెక్కించే గ్లామర్, మరోవైపు ఆకట్టుకునేలా డ్యాన్స్ చేస్తున్న నోరా ఫతేహిని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే అంటున్నారు నెటిజెన్స్.

Also read : రాజ్ కుంద్రా అరెస్ట్: Gehana vasisth photos gallery వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More