Home> వినోదం
Advertisement

రిలీజ్‌కి రెడీ అవుతున్న నయనతార "కర్తవ్యం"

రిలీజ్‌కి రెడీ అవుతున్న నయనతార

రీసెంట్ గా ‘వాసుకి’ సినిమాతో తనలోని డిఫెరెంట్ ఆంగిల్ ని ప్రెజెంట్ చేసిన నయనతార ఇప్పుడు ‘కర్తవ్యం’ సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాలో నయనతార డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా కనిపించనుంది. అల్టిమేట్ పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Read More