Home> వినోదం
Advertisement

Kiara Advani Photos: ఆరెంజ్ కలర్ బ్రాలెట్ స్కర్ట్ లో కియారా అద్వానీ స్కిన్ షో.. పెళ్లైనా తగ్గట్లేదుగా!

Kiara Advani Latest Photos: ఈ మధ్యనే తన చిరకాల ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాని వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టిన కియారా అద్వానీ ఆరెంజ్ కలర్ బ్రాలెట్ స్కర్ట్ లో స్కిన్ షో మొదలెట్టింది. ఆ వివరాలు

Kiara Advani Photos: ఆరెంజ్ కలర్ బ్రాలెట్ స్కర్ట్ లో కియారా అద్వానీ స్కిన్ షో.. పెళ్లైనా తగ్గట్లేదుగా!

Kiara Advani Orange Bralette Skirt Photos: ఈ మధ్యనే తన చిరకాల ప్రియుడు సిద్ధార్థ మల్హోత్రాని వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది కియారా అద్వానీ.fallbacks

వివాహ బంధంలోకి అడుగుపెట్టినా సరే సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది కాబట్టి అందాల ఆరబోత విషయంలో మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకున్నట్లుగా కనిపించడం లేదు.  fallbacks

మొన్న ఈ మధ్యనే జి సినిమా అవార్డుల వేదికలో  ఒక హాట్ అవుట్ ఫిట్ తో మెరిసిన ఆమె ఇప్పుడు మరోసారి ఆరెంజ్ కలర్ డ్రెస్ లో తన హాట్ ఫోటోలను షేర్ చేసి కాక రేపుతోంది. ప్రస్తుతానికి ఈ భామ రామ్ చరణ్ సరసన శంకర్ రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. fallbacks

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఆరెంజ్ కలర్ స్కర్ట్ లో ఆమె అందాల ఆరబోస్తున్న వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. fallbacks

ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఆమె ఫోజులిచ్చింది. ఇక ఆ డ్రెస్సు ఖరీదు లక్షా ఇరవై వేలు అని తెలియడంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోలు మీద మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. 

Also Read; Shruti Haasan Photos: వర్కౌట్లలో చిలిపి పనులు చేస్తున్న శృతి హాసన్.. సెగలు రేపుతున్న హాట్ మూమెంట్స్

Also Read: Nisha Agarwal Photos: తల్లయ్యాక మొదటి సారిగా హద్దు దాటిన నిషా అగర్వాల్ పరువాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
Read More