Home> వినోదం
Advertisement

'కరోనా'పై కీరవాణి పాట

'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి వారు  తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా అగ్రతారలు  ఓ పాట  విడుదల చేశారు.

'కరోనా'పై కీరవాణి పాట

'కరోనా వైరస్'పై అవగాహన కల్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరికి వారు  తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు సినిమా అగ్రతారలు  ఓ పాట  విడుదల చేశారు. ఇప్పుడు అదే కోవలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కూడా  ముందుకు వచ్చారు.

 

స్టూడెంట్ నంబర్ 1 చిత్రంలో 'ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..' పాట మీకు గుర్తుందా..? ఇప్పుడు అదే పాట బాణీకి  పదాలు మార్చి కీరవాణి ఓ  పాట సిద్ధం చేశారు. దీన్ని  యూట్యూబ్  లో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ పాటకు జనాదరణ బాగా పెరుగుతోంది. స్టే ఎట్ హోమ్ స్టే సేఫ్.. అంటూ నెటిజనులను అలరిస్తున్న పాటను మీరూ చూడండి...

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More