Home> వినోదం
Advertisement

Karate Kalyani Vs Srikanth Reddy: కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి వివాదం బయటపెట్టిన నిజాలు

Karate Kalyani Vs Srikanth Reddy: కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డిల కాంట్రవర్శీకి ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదా ? యూట్యూబ్ మాధ్యమం ఆధారంగా ప్రాంక్ వీడియోలు, ఇతర షార్ట్ ఫిలింస్ చేసి పొట్ట నింపుకుంటున్న యూట్యూబర్స్ ఎవరికి మద్దతు ఇస్తున్నారు ?

Karate Kalyani Vs Srikanth Reddy: కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి వివాదం బయటపెట్టిన నిజాలు

Karate Kalyani Vs Srikanth Reddy: కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డిల కాంట్రవర్శీకి ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదా ? యూట్యూబ్ మాధ్యమం ఆధారంగా ప్రాంక్ వీడియోలు, ఇతర షార్ట్ ఫిలింస్ చేసి పొట్ట నింపుకుంటున్న యూట్యూబర్స్ ఎవరికి మద్దతు ఇస్తున్నారు ? సాధారణ జనం ఏమనుకుంటున్నారు ? ఈ మొత్తం వివాదానికి తెరపడేదెప్పుడు ? సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలగాలని వచ్చి, అక్కడ అవకాశాలు లేకే ఇలా యూట్యూబ్‌లో వీడియోలు చేసి పొట్ట నింపుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తంచేస్తోన్న యూట్యూబర్స్‌కి సమాజం ఏం చెబుతోంది ? ఈ ప్రశ్నలన్నింటికీ కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి వివాదంలో తలదూర్చిన యూట్యూబర్స్, ఆర్టిస్టులు, సినీ పరిశ్రమ తరపున నిర్మాత చిట్టిబాబు చెప్పే సమాధానాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇదిగో ఈ లైవ్ డిబేట్ వీడియో చూడండి.

Also read : KARATE KALYANI PRESS MEET : 'కరాటే కల్యాణి పారిపోదు.. పరిగెత్తిస్తది'

Also read : Varshini About Srikanth Reddy: కరాటే కళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?

Also read : Karate Kalyani vs Srikanth Reddy: కరాటే కళ్యాణి వీడియోలే మరీ హాట్ అంటున్న శ్రీకాంత్ రెడ్డితో ఫేస్ టు ఫేస్

Also read : Karate Kalyani: మరో వివాదంలో కరాటే కల్యాణి... ఆమెతో ప్రాణ భయం ఉందంటూ పోలీసులకు మరో వ్యక్తి ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More