Home> వినోదం
Advertisement

Jacqueline Fernandez Hot Pics: జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాట్ ట్రీట్.. శ్రీలంకన్ బ్యూటీని ఇలా చూస్తే ఇక అంతే సంగతులు!

Jacqueline Fernandez Latest hot Images goes viral. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తుంటారు. తాజాగా యోగా చేస్తున్న ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 
 

Jacqueline Fernandez Hot Pics: జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాట్ ట్రీట్.. శ్రీలంకన్ బ్యూటీని ఇలా చూస్తే ఇక అంతే సంగతులు!

Actress Jacqueline Fernandez looks and Sassy in Gym Dress: 1985 ఆగస్టు 11న శ్రీలంకలోని బహ్రయిన్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జన్మించారు. సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 

fallbacks

2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎంపికయ్యారు. శ్రీలంక తరఫున 2006లో మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్లారు. శ్రీలంకలో టీవీ రిపోర్టర్‌గా కూడా పని చేశారు. 

fallbacks

2009లో భారతదేశంలో 'అలాడిన్' అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేశారు శ్రీలంకన్ బ్యూటీ. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించారు.

fallbacks

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పుట్టి పెరిగింది శ్రీలంకలో అయినా.. స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది మాత్రం ఇండియాలోనే. హిందీలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి పెద్ద హీరోయిన్ అయ్యారు.

fallbacks

సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు జాక్వలిన్ ఫెర్నాండేజ్. ఈ సినిమాలో ఐటం సాంగ్ ఇరగదీశారు. 

fallbacks

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ సెగలు పుట్టిస్తుంటారు. తాజాగా యోగా చేస్తున్న ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 

Also Read: గంట ఆలస్యంగా డెలివరీ.. జొమాటో ఏజెంట్‌కు ఘన స్వాగతం పలికిన కస్టమర్! వీడియో చూస్తే నవ్వులే

Also Read: ఎంత నిర్లక్ష్యం.. నిలబడి డ్రైవింగ్ చేస్తున్న బస్సు డ్రైవర్! కేరళ రోడ్డు ప్రమాద డ్రైవర్ ఇతగాడే  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Read More