Home> వినోదం
Advertisement

Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

Asha Negi Bold Pics బుల్లితెర నటీమణులు సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటారు. అందాల ఆరబోతతో అందరినీ మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆశా నేగి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరిచేసింది. బెడ్డు మీదే నగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్

Asha Negi Bold Pics హిందీ సీరియల్స్‌తో ఆశా నేగి నార్త్ ఆడియెన్స్‌కు బాగానే దగ్గరైంది. ఇక ఆమె సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. బికినీలో ఆశా నేగి కనిపిస్తే నెట్టింట్లో మంటలు పుట్టాల్సిందే అన్నట్టుగా మారుతుంది. అయితే ఆశా నేగి తాజాగా బెడ్డు మీద నుంచే సెగలు పుట్టించేసింది. ఆశా నేగి తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

పవిత్ర రిష్టా సీరియల్‌లో పూర్వి దేశ్‌ముఖ్ కారెక్టర్‌తో ఆశా నేగి ఎక్కువగా ఫేమస్ అయింది. బారిష్‌లో గౌరవి కర్మాకర్‌ పాత్రతోనూ మంచి గుర్తింపు వచ్చింది. సప్నాన్ సే భారే నైనా అనే సీరియల్‌లో మధుర పాత్రతో ఆమె తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇక సోనీ టీవీలో ఏక్తాకపూర్ తీసిన బడే అచ్చీ లగ్తా హైన్ అనే సీరియల్‌ మంచి ఇమేజ్‌ను తీసుకొచ్చింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asha Negi (@ashanegi)

పవిత్ర రిష్టాలో ఆశా నేగి తనతో పాటు నటించిన రిత్విక్ ధనంజనితో కొన్ని ఏళ్ల పాటు డేటింగ్ చేసింది. రిలేషన్ షిప్లో ఉన్నారు. అయితే ఏడేళ్ల రిలేషన్ షిప్ తరువాత ఈ ఇద్దరూ బ్రేక్ అప్ చెప్పుకున్నారు. ఆశా నేగి బిగ్ బాషోలోనూ సందడి చేసింది. బిగ్ బాస్ పదకొండో సీజన్‌లో ఆశా నేగి కనిపించి మెప్పించింది. తాజాగా ఆశా నేగి సోషల్ మీడియాలో మంటలుపుట్టించేస్తోంది.

Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా

తాజాగా ఆశా నేగి సోషల్ మీడియాలో నగ్నంగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. దుప్పటితో తన అందాలను ఆశా నేగి కవర్ చేసేసింది. అయితే బ్యాక్ మొత్తాన్ని ఫ్రీగా చూపించింది ఆశా నేగి. బెడ్డు మీదే బ్రేక్ ఫాస్ట్ చేయాలని ఉందన్నట్టుగా ఆశా నేగి షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. ఇక ఆమె ఫోటోలను చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More