Home> వినోదం
Advertisement

Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ ట్వీట్ గురించి మంత్రి పేర్ని నానికి రిప్లై

Trivikram social media account:  డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలి అనుకుంటే హారిక అండ్ హాసిని లేదా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ) ద్వారా తెలియజేస్తారంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

Trivikram : డైరెక్టర్ త్రివిక్రమ్ ట్వీట్ గురించి మంత్రి పేర్ని నానికి రిప్లై

Haarika And Hassine Creation clarifies about Tollywood Director Trivikram social media account: ఏపీలో టికెట్ల రేట్ల తగ్గింపు, ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరిట ఒక పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి (Minister of Cinematography) పేర్ని నాని (Perni Nani) కూడా  స్పందించారు. ఈ పోస్ట్‌పై ఏపీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.

అయితే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations), సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) సంస్థలు దీనిపై క్లారిటీ ఇచ్చాయి. ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలి అనుకుంటే హారిక అండ్ హాసిని లేదా ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ) ద్వారా తెలియజేస్తారంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తెలిపింది.

 

Also Read : Omricon: కరోనా కొత్త వేరియంట్‌ 'ఒమ్రికాన్‌'-బోత్సువానాలో మొదలై బెల్జియం వరకు

అంతేకాదు ఆయన పేరు, ఫొటోలతో ఉన్న ఖాతాల నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్స్‌ వచ్చినా దయచేసి నమ్మకండి అంటూ ఏపీ సీఎంవో, మంత్రి పేర్ని నాని (Perni Nani) సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్ చేశారు.

Also Read : KS Bharat: వచ్చీరాగానే సూపర్ క్యాచ్ అందుకున్న భరత్.. రహానేని ఒప్పించి మరీ (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More