Home> వినోదం
Advertisement

Acharya Updates: చెర్రీ సరసన చక్కని చుక్క కియరా?

Acharya Updates : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో పాటు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై రోజురోజుకూ కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి.

Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్

ప్రస్తుతం RRR చిత్రంతో బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఆచార్యలో (Acharya) నటించడానికి రాజమౌళి నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్టు సమాచారం. కాగా ఈ మూవీలో రామ్ చరణ్ పాత్ర ఎక్కువ సమయమే ఉండనుంది అని తెలుస్తోంది.

మరి అంత సమయం ఒక పెద్ద హీరో కనిపిస్తే పక్కన చక్కని చుక్కలాంటి కథానాయిక ఉండాలిగా..దాని కోసం రష్మికను ఫిక్స్ చేసినట్టు వార్తలు రాగా.. మీక్కూడా కొన్నిరోజుల ముందే తెలిపాం. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం భరత్ అను నేను కథానాయిక అయిన కియారా అద్వానీ రామ్ చరణ్ (Ram Charan) సరసన నటించనుంది అని చిత్రపురిలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఇలాంటి వార్తలు ఆగాలంటే మేకర్స్ ఏదో ఒకటి చెబితే బాగుంటుంది అంటున్నారు అభిమానులు. వాళ్లు అంటున్న దాంట్లో కూడా తప్పేం లేదు కదా.

Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More