Home> వినోదం
Advertisement

Chalo Premiddam Teaser: ఛలో ప్రేమిద్దాం టీజర్

Chalo Premiddam Teaser: సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం మూవీ టీజర్ విడుదలైంది. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో సినిమా తెరకెక్కినట్టు ఛలో ప్రేమిద్దాం టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Chalo Premiddam Teaser: ఛలో ప్రేమిద్దాం టీజర్

Chalo Premiddam Teaser: సాయి రోనక్, నేహా సోలంకి జంటగా నటించిన ఛలో ప్రేమిద్దాం మూవీ టీజర్ విడుదలైంది. యూత్‌ఫుల్ డైలాగ్స్, కథ, కథనంతో సినిమా తెరకెక్కినట్టు ఛలో ప్రేమిద్దాం టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఛలో ప్రేమిద్దాం అనే టైటిల్‌కి తగినట్టుగానే.. ఈ సినిమాలో హీరోకు తండ్రి పాత్రలో నటించిన పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) కూడా తన కుమారుడు ఎవరైనా ఓ మంచి అమ్మాయిని చూసి ప్రేమించాల్సిందిగా సూచిస్తూ హైదరాబాద్ పంపించడం టీజర్‌లో చూడొచ్చు.

Also read : Natu  Natu song from RRR movie : నాటు నాటు.. ఊర నాటు సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌ ఇరగదీసిన రామ్ చరణ్, ఎన్టీఆర్

సురేష్ శేఖర్ రేపాలె డైరెక్ట్ చేసిన ఛలో ప్రేమిద్దాం సినిమాలో రఘు బాబు, అలీ, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, హేమ, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. నువ్వా నేనా, కెవ్వు కేక, బెంగాల్ టైగర్, పీఎస్‌వి గరుడ వేగ (PSV Garuda Vega movie) లాంటి చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేసిన భీమ్స్ సిసిరొలియో (Bheems Ceciroleo) ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

Also read : Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్...ఎలా ఉందంటే..

Also read: Nora Fatehi kusu kusu song : కుసు కుసు సాంగ్‌లో బెల్లీ డ్యాన్స్‌తో మతి పోగొడుతోన్న నోరా ఫతేహీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More