Home> వినోదం
Advertisement

Breaking News: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్..తీవ్ర గాయాలు

మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు ప్రమాదం.. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో వెళ్లిన తేజ్ ను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు

Breaking News: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కు యాక్సిడెంట్..తీవ్ర గాయాలు

Sai Dharam Tej Road Accident: ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.  జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో  స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా యాక్సిడెంట్ అవటంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్‌ అపస్మారక స్థితిలో వెళ్లారు. బైక్ కంట్రోల్ అవ్వక అదుపుతప్పి పడినట్లు తెలుస్తుంది.  కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం అపోలోకి తీసుకెళ్లారు.
 

Read More