Home> వినోదం
Advertisement

BiggBoss Telugu5 :గిటార్‌‌తో నాగార్జున మ్యూజిక్‌ ప్లే.. లవ్‌ ఫీల్‌ వస్తుందన్న హమీదా.. నీ ఒక్కరికే ఉందా లవ్ అంటూ నాగ్ క్లాస్‌

Nagarjuna plays music with guitar: హమీదా కోసం గిటార్‌తో ఓ మ్యూజిక్‌ ప్లే చేశారు నాగ్. ఆ మ్యూజిక్ ఎలా ఉందంటూ హమీదాను అడిగారు కింగ్. తనకు లవ్‌ ఫీలింగ్‌ వస్తుందంటూ తెగ సిగ్గుపడిపోయింది ఈ అమ్మడు. 

BiggBoss Telugu5 :గిటార్‌‌తో నాగార్జున మ్యూజిక్‌ ప్లే.. లవ్‌ ఫీల్‌ వస్తుందన్న హమీదా.. నీ ఒక్కరికే ఉందా లవ్ అంటూ నాగ్ క్లాస్‌

BiggBoss Telugu5 Nagarjuna plays music with guitar .. Hamida feels shy: బిగ్‌బాస్‌ హౌజ్‌లో శ్రీరామ చంద్ర (Sreerama Chandra), హమీదా (hamida) మధ్య లవ్‌ ట్రాక్‌ కాస్త ఆసక్తికరంగా మారింది. హమీదా కోసం గిటార్‌తో ఓ మ్యూజిక్‌ ప్లే చేశారు నాగ్. ఆ మ్యూజిక్ ఎలా ఉందంటూ హమీదాను అడిగారు కింగ్. తనకు లవ్‌ ఫీలింగ్‌ వస్తుందంటూ తెగ సిగ్గుపడిపోయింది ఈ అమ్మడు. ఇక ప్రతి వీకెండ్‌లో వినోదాన్ని పంచడంతో పాటు, హౌజ్‌మేట్స్‌ తప్పులను ఎత్తిచూపుతుంటాడు నాగార్జున (Nagarjuna). ఈ వారం నామినేషన్స్‌ మొదలుకొని, శుక్రవారం వరకూ జరిగిన సంఘటలపై నాగార్జున బ్రీఫ్‌గా చెప్పేశారు. అంతేకాదు హౌజ్‌మేట్స్‌కు కాస్త క్లాస్‌ కూడా పీకారండోయ్. 

Also Read : Nagarjuna reacts to Samantha's divorce: సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది ‌‌- నాగార్జున

కూర్చొని కబుర్లు చెబుతున్నావు.. 

షణ్ముఖ్‌ కూర్చొని కబుర్లు చెబుతున్నావంటూ అసలు విషయం చెప్పేశారు నాగ్. అలాగే ‘అమ్మా సిరి.. నీ ఆట నువ్వు ఆడమ్మా’ అని క్లాస్ పీకారు కింగ్ నాగార్జున. లోబో బిహేవియర్‌‌ను తప్పుబట్టారు. ఎందుకలా అరుస్తున్నావ్.. నీ ఒక్కడికే ఉందా లవ్.. మిగతా వాళ్లకు లేదా అరిచేసి, గొంతు చించుకోవడం ఏంటి అని లోబోకు (Lobo) కూడా క్లాస్ పీకాడు నాగ్ (Nagarjuna). ఇక రవిని నటరాజ్‌ మాస్టర్‌ నత్త అని కామెంట్ చేశారు.

జెస్సీ ఎంట్రీతో కాస్త సీరియస్‌

అయితే అప్పటివరకు సరదాగా సాగిన వాతావరణం జెస్సీ ఎంట్రీతో కాస్త సీరియస్‌గా మారింది. రవికి (Ravi) స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు జెస్సీ. మైండ్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌ అంటూ జెస్సీ రవిపై సీరియస్ అయ్యాడు. మొత్తానికి ఇవ్వాల్టి బిగ్‌బాస్‌: సీజన్‌-5 ఎపిసోడ్‌ కాస్త ఆసక్తికరంగానే ఉంది.

Also Read : Samantha, Naga Chaitanya separation : భార్యభర్తలుగా విడిపోయిన నాగ చైతన్య, సమంత.. తమ స్నేహబంధం కొనసాగుతదన్న చై..స్యామ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More