Home> వినోదం
Advertisement

Bigg Boss contestant Avinash: అభిజీత్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌పై బిగ్ బాస్ కంటెస్టంట్, కమెడియన్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో అభిజీత్ విజేత కాదని, అరియానా గ్లోరి గెలిచి ఉండాల్సింది అని అవినాష్ చెప్పుకొచ్చాడు. అభిజీత్‌కి ఓటు వేసి గెలిపించిన ఫ్యాన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా... షోలో అభిజీత్ కంటే పవర్‌ఫుల్ ప్లేయర్స్ ఇంకా ఉన్నారనే వాళ్లు కూడా లేకపోలేదు.

Bigg Boss contestant Avinash: అభిజీత్‌పై అవినాష్ సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ విన్నర్ అభిజీత్‌పై బిగ్ బాస్ కంటెస్టంట్, కమెడియన్ అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో అభిజీత్ విజేత కాదని, అరియానా గ్లోరి గెలిచి ఉండాల్సింది అని అవినాష్ చెప్పుకొచ్చాడు. అభిజీత్‌కి ఓటు వేసి గెలిపించిన ఫ్యాన్స్ అభిప్రాయం ఎలా ఉన్నా... షోలో అభిజీత్ కంటే పవర్‌ఫుల్ ప్లేయర్స్ ఇంకా ఉన్నారనే వాళ్లు కూడా లేకపోలేదు. అరియానా గ్లోరి కానీ లేదా సోహెల్‌ కానీ గెలవాల్సింది అనేది ఇంకొంత మంది అభిప్రాయం. కమెడియన్ అవినాష్ కూడా అదే చెప్పుకొచ్చాడు. 

Also read : Bigg Boss: బిగ్‌బాస్ అభిజీత్‌కు బంపర్ ఆఫర్..ఎఫ్ 3లో ఆ పాత్రకు ఎంపిక ?

బిగ్ బాస్ హౌజ్‌లో గంటసేపు ఎపిసోడ్‌ని మాత్రమే జనం చూస్తారని.. కానీ హౌజ్‌లో ఎవరు ఏంటి, ఎలా ఉంటారనేది మాత్రం తమకే బాగా తెలుసునని చెప్పిన అవినాష్.. లోపల మేం చూసిందే ఎక్కువని తెలిపాడు. అయితే, అదే సమయంలో అభిజీత్‌కి ( Abhijeet ) అంత పాపులారిటీ ఉందనే విషయం బయటకి వచ్చే వరకు తనకు కూడా తెలియదని అవినాష్ ( Avinash ) అభిప్రాయపడ్డాడు.

Also read : Mehboob Shaik in Acharya: చిరంజీవి సినిమాలో బిగ్ బాస్ కంటెస్టంట్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More