Home> వినోదం
Advertisement

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో జంటల మధ్య టైటిల్స్ చిచ్చు

బిగ్ బాస్ హౌజ్‌లో సింగర్ నోయల్ ( Singer Noel sean ) ఆరోగ్యం బాగోలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బిగ్ బాస్ హౌజ్ నుండి నోయల్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్‌ని ఐదు జంటలుగా చేసి ఒక్కో జంటని కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అక్కడ ఉన్న ట్యాగ్స్‌లో ఒక ట్యాగ్‌ని తీసి ఆ టైటిల్ ఏ జంటకి సూట్ ఐతే వాళ్ల పేరు పక్కన ఆ ట్యాగ్ పెట్టాలి.

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో జంటల మధ్య టైటిల్స్ చిచ్చు

బిగ్ బాస్ 4 తెలుగు బిగ్ బాస్ హౌజ్‌లో సింగర్ నోయల్ ( Singer Noel sean ) ఆరోగ్యం బాగోలేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బిగ్ బాస్ హౌజ్ నుండి నోయల్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్‌ని ఐదు జంటలుగా చేసి ఒక్కో జంటని కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచి అక్కడ ఉన్న ట్యాగ్స్‌లో ఒక ట్యాగ్‌ని తీసి ఆ టైటిల్ ఏ జంటకి సూట్ ఐతే వాళ్ల పేరు పక్కన ఆ ట్యాగ్ పెట్టాలి. Also read : Fatima Sana Shaikh: 3 ఏళ్ల వయస్సులోనే వేధింపులు.. సినీ నటి సంచలన వ్యాఖ్యలు

అలా బిగ్ బాస్ వారికి ఇచ్చిన ఐదు ట్యాగ్స్ అహంకారుల జంట.. జీరో టాలెంట్ జంట.. అబద్దాల కోరుల జంట.. బద్దకస్తులు జంట.. గజిబిజి జంట.. ఇందులో అభిజిత్-హారికలకు ( Abhijeet, Dethadi Harika ) జీరో టాలెంట్ జంట అని అమ్మ రాజశేఖర్ మాస్టర్-లాస్య జంట పేర్కొన్నారు. అఖిల్-మోనల్‌లు ( Akhil, Monal Gajjar ) అహంకారుల జంట అని అవినాష్-అరియానా జంట తెలిపారు. అమ్మ రాజశేఖర్ మాస్టర్-లాస్యలు ( Amma Rajasekhar, Lasya ) గజిబిజి జంట అని అభిజిత్-హారిక జంట తెలిపారు. అవినాష్-అరియానాలు ( Avinash, Ariyana ) బద్దకస్తుల జంట అని సోహెల్-మెహబూబ్ జంట తెలిపారు.. సోహెల్-మెహబూబ్‌లు ( Sohel, Mehboob ) అబద్దాల కోరుల జంట అని అఖిల్-మోనల్ జంట పేర్కొన్నారు. ఇలా ఒక్కో జంట మరో జంటకు ఈ ట్యాగ్స్ ఇచ్చారు. Also read : Sai Pallavi, Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ సరసన సాయి పల్లవి ?

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Pairs category correct ga pettara?? Which pair is right? #BiggBossTelugu4 today at 9:30 PM on @StarMaa

A post shared by STAR MAA (@starmaa) on

జంటలకు టైటిల్స్ ఇవ్వాల్సిందిగా బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ హౌజ్ సభ్యుల్లో పలువురిని నొప్పించింది. హౌజ్ సభ్యులనే కాకుండా బయట వారి అభిమానులు సైతం సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. Also read : Bhumika in Anasuya's place: యాంకర్ అనసూయ స్థానంలో భూమిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More