Home> వినోదం
Advertisement

Ariyana Glory Hot Pics: అరియనా గ్లోరీ హాట్ షో.. టైట్ డ్రెస్‌లో ఘాటు అందాలు చూడతరమా!

Bigg Boss Actress Ariyana Glory shares amazing Pictures in Short Dress. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే అరియానా గ్లోరీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా హాట్ షో చేశారు. 
 

Ariyana Glory Hot Pics: అరియనా గ్లోరీ హాట్ షో.. టైట్ డ్రెస్‌లో ఘాటు అందాలు చూడతరమా!

Bigg Boss Actress Ariyana Glory shares mind blowing Pictures: 1993 జ‌న‌వ‌రి 25న అరియానా గ్లోరీ హైదరాబాద్‌లో జన్మించారు. హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. 

fallbacks

2015లో అరియానా గ్లోరీ యాంక‌ర్‌గా కెరీర్‌గా ప్రారంభించారు. స్టూడియో వన్‌, సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్, ఈటీవీలో యాంకర్‌గా చేశారు. 

fallbacks

టీవీ ఛానళ్ల‌లోనూ ఎన్నో కార్య‌క్ర‌మాల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అరియానా గ్లోరీ..  జెమిని కెవ్వు కామెడీతో ఫేమస్‌ అయ్యారు. మరోవైపు సెలెబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేశారు. 

fallbacks

అరియానా గ్లోరీ చాలా మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా రాని క్రేజ్.. రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఆమె పేరు మార్మోగిపోయింది. 

fallbacks

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో కంటెస్టెంట్‌గా అరియానా గ్లోరీ పాల్గొన్నారు. హౌస్‌లో ఆమె హడావుడి అంతాఇంతా కాదు. బిగ్‌బాస్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఆమె పలు షోస్ చేస్తున్నారు. 

fallbacks

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే అరియానా గ్లోరీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. తాజాగా మరోసారి అరియానా హాట్ షో చేశారు. 

Also Read: IND vs NZ: శాంసన్ ఇన్.. దీపక్, మాలిక్ డౌట్! న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగే భారత జట్టు ఇదే  

Also Read: Dinesh Karthik: దినేష్‌ కార్తీక్‌ భావోద్వేగ వీడియో.. త్వరలోనే సంచలన నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

 

Read More