Home> వినోదం
Advertisement

Allu Arjun: సమంత ఐటెం సాంగ్ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

Allu Arjun: 'పుష్ప' సినిమాలో సమంత చేసిన స్పెషల్‌ సాంగ్‌ పై వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఈ పాటపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు.
 

Allu Arjun: సమంత ఐటెం సాంగ్ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

Allu Arjun: ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా(Pushpa Movie) ఇవాళ రిలీజ్ అయ్యి...కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీలో సమంత చేసిన ఐటెం సాంగ్(Samantha Item song) ఎంత హిట్ అయ్యిందో..అదే స్థాయిలో ఆ పాటపై వివాదాలు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటను బ్యాన్(Ban) చేయాలంటూ ఏపీ పురుషుల సంఘం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవలె తమిళనాడు(Tamilnadu)లోని పురుషుల సంఘం సైతం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. 

ఈనేపథ్యంలో..పుష్ప ప్రమోషన్లలో భాగంగా...సమంత చేసిన స్పెషల్ సాంగ్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి..'  అంటూ పాట లిరిక్స్‌పై వస్తున్న వివాదాలపై మీ స్పందన ఏంటి అని ఓ రిపోర్టర్‌ బన్నీని ప్రశ్నించగా... 'లిరిక్స్‌(lyrics)లో తప్పు లేదు, ఇదే నిజం' అంటూ షాకింగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. 

Allu Arjun: Pushpa song : పుష్ప సమంత సాంగ్‌కు మేల్‌ వెర్షన్...ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాపా పాట వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Read More