Home> వినోదం
Advertisement

Aakashavaani Teaser: రాజమౌళి శిషుడు డైరెక్ట్ చేసిన ఆకాశవాణి మూవీ టీజర్

Aakashavaani Teaser: ఎస్ఎస్ రాజమౌళి వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్న ఆకాశవాణి మూవీ టీజర్ రాజమౌళి చేతుల మీదుగానే లాంచ్ అయింది. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖనిని హైలైట్ చేసి చూపించిన Aakashavaani Teaser చూస్తే పట్టణాలకు దూరంగా దట్టమైన అడవిలో అచ్చమైన ప్రకృతివనంలో నివాసం ఉంటున్న తెగ చుట్టూ అల్లుకున్న కథ అని అర్థమవుతోంది.

Aakashavaani Teaser: రాజమౌళి శిషుడు డైరెక్ట్ చేసిన ఆకాశవాణి మూవీ టీజర్

Aakashavaani Teaser: ఎస్ఎస్ రాజమౌళి వద్ద అసోసియేట్‌గా పనిచేసిన అశ్విన్ గంగరాజు తెరకెక్కిస్తున్న ఆకాశవాణి మూవీ టీజర్ రాజమౌళి చేతుల మీదుగానే లాంచ్ అయింది. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖనిని హైలైట్ చేసి చూపించిన Aakashavaani Teaser చూస్తే పట్టణాలకు దూరంగా దట్టమైన అడవిలో అచ్చమైన ప్రకృతివనంలో నివాసం ఉంటున్న తెగ చుట్టూ అల్లుకున్న కథ అని అర్థమవుతోంది. అంతకుమించి ఆకాశవాణి టీజర్ మరే ఇతర క్లూ ఇవ్వలేదు. 

Also read : Saranga Dariya song meaning: సారంగ దరియా సాంగ్‌కి అర్థం ఏంటో చెప్పిన Suddala Ashok Teja

తొలిసారి దర్శకుడిగా పరిచయం అవుతున్న అశ్విన్ గంగరాజు ఆకాశవాణి సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో చూడాలని తాను కూడా ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు SS Rajamouli ట్వీట్ చేశాడు. 

Aakashavaani మూవీకి కాలభైరవ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ Aakashavaani Teaser ద్వారా వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More