Home> బిజినెస్
Advertisement

Redmi Note 10T Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. రూ.749 ధరకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!

Redmi Note 10T Flipkart: ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ ద్వారా దాదాపుగా రూ.17 వేల విలువైన రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 749 ధరకే కొనుగోలు చేయోచ్చు. 
 

Redmi Note 10T Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్.. రూ.749 ధరకే Redmi Note 10T స్మార్ట్ ఫోన్!

Redmi Note 10T Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ పై సేల్ ప్రారంభమైంది. మే 24 నుంచి ప్రారంభమైన ఈ సేల్ మే 29 వరకు కొనసాగనుంది. ఈ సెల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను పొందవచ్చు. భారతదేశంలో త్వరలోనే 5G నెట్ వర్క్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు 5G స్మార్ట్ ఫోన్స్ గిరాకీ పెరిగింది. దీంతో ఈ సేల్ లో 5G స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. రూ.17 వేల విలువైన రెడ్ మీ నోట్ 10టీ 5జీ కేవలం రూ.749కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకోండి..

Redmi Note 10T 5G ఆఫర్‌లు, తగ్గింపులు..

Redmi Note 10T 5G 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 16,999 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపుగా రూ. 5 వేల తగ్గింపుతో రూ. 11,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీని కారణంగా ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. 

Redmi Note 10T 5Gపై రూ. 11,250 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ ను మార్పిడి చేసుకుంటే దాని కండిషన్ ను బట్టి ఈ తగ్గింపును పొందవచ్చు. అత్యధికంగా రూ. 11,250 వరకు తగ్గింపు పొందినట్లయితే రెడ్ మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను రూ. 749 ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. 

Redmi Note 10T 5G స్పెసిఫికేషన్స్

డిస్ ప్లే  - 6.5-అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లే

రిఫ్రెష్ రేట్  -  90Hz రిఫ్రెష్ రేట్‌

ప్రాసెసర్  -  MediaTek Dimensity 700 

కెమెరా  -  48MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్  సెన్సార్, 2MP మాక్రో సెన్సార్, 8MP (సెల్ఫీ కెమెరా)

బ్యాటరీ బ్యాకప్  -  5000mAh. 

Also Read: Old Currency Sale: మీ దగ్గర పాత రూపాయి నోటు ఉండే మీరే కోటీశ్వరులు!

Also Read: Prepaid Tariff Hike: ప్రీపెయిడ్ యూజర్లకు భారీ షాక్.. మరోసారి పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More