Home> బిజినెస్
Advertisement

Best smartphone offers: 29వేల స్మార్ట్‌ఫోన్ వేయి రూపాయలకే, ఆఫర్లు, ఫీచర్లు ఇవే

Best smartphone offers: హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. అద్భుత ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 991 రూపాయలే లభించనుంది. POCO F3 GT 5G ఫోన్‌పై మంచి ఆఫర్ ప్రకటించింది కంపెనీ. 

Best smartphone offers: 29వేల స్మార్ట్‌ఫోన్ వేయి రూపాయలకే, ఆఫర్లు, ఫీచర్లు ఇవే

Best smartphone offers: హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ నడుస్తోంది. అద్భుత ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 991 రూపాయలే లభించనుంది. POCO F3 GT 5G ఫోన్‌పై మంచి ఆఫర్ ప్రకటించింది కంపెనీ. 

POCO F3 GT 5G పై అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది.  2021లో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో ఉంది. 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమేరాతో, 5 వేల 65 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంది. 16 ఎంపీ ర్యామ్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యమౌతోంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ ధర 28 వేల 999 రూపాయలుంది. రెండు రంగుల్లో లభిస్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 6.67 ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తోంది. 120 హెర్ట్జ్ వరకూ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్షిటీ 12 వందల ప్రోసెసర్‌తో వస్తోంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం 5 వేల 65 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్య కూడా ఉంది. దాంతోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ట్రిపుల్ కెమేరా ఉంది ఇందులో. ప్రైమరీ కెమేరా 64 మెగాపిక్సెల్ కాగా 16 ఎంపీ సెల్ఫీ కెమేరా ఉంది. 

ఈ స్మార్ట్‌పోన్‌లో మరో ఆఫర్ కూడా ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. వేయి రూపాయలు లేదా 10 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే కార్డుతో ఈఎంఐ చెల్లిస్తే..15 వందల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మీ ప్రారంభ ఈఎంఐ 991 రూపాయలతో ప్రారంభమవుతుంది. మరో 12 వేల 5 వందల వరకూ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. 

Also read: Electricity: మీ ఇంటికి కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా.. ఈ డివైజ్ వాడితే బిల్లు తగ్గుతుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More