PF balance transfer: చాలా మంది ఉద్యోగాలు మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాను మార్చుకోవడం మరిచిపోతుంటారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి ఆందోళన చెందుతుంటారు. అప్పుడు ఏం చేయాలో అర్థమవక ఈపీఎఫ్ ఆఫీసుకు పరుగు పెడుతుంటారు. అందులో ఉన్న బ్యాలెన్స్ ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంటారు.
అయితే అలాంటి సమస్య మీకూ వస్తే.. కాంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే. మీ పాత పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని కొత్త ఖాతాలోకి ట్రాన్స్ఫర్ (PF Fund Transfer from Old account to new one) చేసుకోవచ్చు. అది కూడా పీఎఫ్ ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చునే.
పీఎఫ్ బ్యాలెన్స్ బదిలీ ప్రక్రియ..
ఫాత పీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్‌ను ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు మీకు.. యాక్టివ్ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ అవరసరం అవుతాయి. పాత అకౌంట్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్స్ కూడా ఉండాలి.
Also read: Gold Price today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు, వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు
Also read: SBI: ఎస్బీఐ రుణాలు మరింత భారం- బేస్ రేటు 10 బేసిస్ పాయింట్లు పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook