Home> బిజినెస్
Advertisement

Moto G42 Flipkart Offer: 17 వేల మోటోరోలా జీ42 ఫోన్.. కేవలం రూ. 1500లకే సొంతం చేసుకోండి!

Motorola G42 Flipkart Offer: మోటోరోలా జీ42 (64 GB, 4 GB RAM) వేరియంట్ మార్కెట్ ధర రూ. 16,999 కాగా.. రూ. 1499 లకు మీ సొంతం కానుంది. 
 

Moto G42 Flipkart Offer: 17 వేల మోటోరోలా జీ42 ఫోన్.. కేవలం రూ. 1500లకే సొంతం చేసుకోండి!

Motorola G42 Flipkart Offer: తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. మోటోరోలా జీ42 (MOTOROLA g42) స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా జీ42 (Metallic Rose, 64 GB, 4 GB RAM)పై బంపర్ ఆఫర్ ఉంది. మోటోరోలా జీ42 (64 GB, 4 GB RAM) వేరియంట్ మార్కెట్ ధర రూ. 16,999 కాగా.. రూ. 1499 లకు మీ సొంతం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్ ఓసారి పరిశీలిద్దాం. 

ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్:
మోటోరోలా జీ42 (Metallic Rose, 64 GB, 4 GB RAM) స్మార్ట్‌ఫోన్‌ ధర మార్కెట్లో రూ. 16,999 ధరకు విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ 17 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ. 3000 వేల తగ్గింపుతో.. ఈ మొబైల్ రూ. 13,999 లకు మీకు లభిస్తుంది. మరోవైపు (Metallic Green, 64 GB, 4 GB RAM) వేరియంట్‌పై కూడా 17 శాతం డిస్కౌంట్ ఉండగా.. రూ. 13,999 ఈ ఫోన్ లభిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా వర్తిస్తాయి.

ఎక్స్‌చేంజ్ ఆఫర్:
మోటోరోలా జీ42 (Metallic Rose, 64 GB, 4 GB RAM)  స్మార్ట్‌ఫోన్‌పై ఎస్‌బీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుపై కొంటే రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ మొబైల్‌ రూ.12,999కే దక్కించుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత మొబైల్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 12,500 వరకు పొందవచ్చు. మీ పాత మొబైల్ కండిషన్‌ బాగుండి పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. మోటోరోలా జీ42ని రూ. 1,499 సొంతం చేసుకోవచ్చు. 

స్పెసిఫికేషన్లు:
# 6.4 ఇంచుల ఫుల్ FHD+ AMOLED డిస్‌ప్లే
# స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ 
# ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ My UX ఆపరేటింగ్ సిస్టమ్‌
# 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌
# 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5000 ఎంఏహెచ్ పోలీమర్ బ్యాటరీ

Also Read: సూర్యకుమార్ యాదవ్‌ సెంచరీ.. రోహిత్ శర్మ పదేళ్ల క్రితం ట్వీట్ వైరల్‌!

Also Read: Saturn Transit 2022: మకరరాశిలో శని తిరోగమనం.. 12 రాశులపై పెను ప్రభావం..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More