Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఏప్రిల్ 25, 2022 ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దికాలంగా అమాంతంగా పెరిగిన బంగారం ధర..రెండ్రోజుల్నించి తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా...

 Todays Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, ఏప్రిల్ 25, 2022 ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొద్దికాలంగా అమాంతంగా పెరిగిన బంగారం ధర..రెండ్రోజుల్నించి తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా...

బంగారం ధరలు ఎప్పటికప్పుుడు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ఈ నేపధ్యంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొన్నటి వరకూ బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఇప్పుడు మళ్లీ రెండ్రోజుల్నించి స్వల్పంగా తగ్గుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 890 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుగా ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 990 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుగా ఉంది. ఇక కేరళలో కూడా ఇదే ధర ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 990 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుంది. ఇక చెన్నైలో మాత్రం అత్యధిక్గా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 990 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 940 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 990 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 990 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 440 రూపాయలుంది. 

Also read: Cash Transactions: నగదు లావాదేవీలపై కొత్త పరిమితులు, దాటితే...ఫైన్ తప్పదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More