Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: దేశంలో ఇవాళ ఏప్రిల్ 13, 2022 న వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారీగా పెరిగిన బంగారం పసిడి ప్రియులకు షాక్ ఇస్తూనే ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

 Todays Gold Rate: దేశంలో ఇవాళ ఏప్రిల్ 13, 2022 న వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధరలు మరోసారి పెరిగాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారీగా పెరిగిన బంగారం పసిడి ప్రియులకు షాక్ ఇస్తూనే ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, వివిధ దేశాల మద్య భౌతిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ బంగారం ధర భారీగానే పెరిగింది. 

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది. బెంగళూరులో కూడా 22 క్యారెట్ల బంగారం 49 వేలుండగా..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 470 రూపాయలు కాగా..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 54 వేలు పలుకుతోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర4 49 వేలుండగా..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 450 రూపాయలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53 వేల 450 రూపాయలుంది. ఇక విజయవాడ , విశాఖపట్నంలో కూడా ఇదే ధర పలుకుతోంది. 

Also read: Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్​ భారీ ఆఫర్స్​​.. రెండు రోజులు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More