Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం, దేశంలో ఇవాళ మే 24న వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం, దేశంలో ఇవాళ మే 24న వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు ప్రభావం చూపిస్తుంటాయి. డాలర్ విలువ, అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం ధర పెరుగుతుంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుంది. ఇక కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుంది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 370 రూపాయలకు చేరుకుంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర  52 వేల 760 రూపాయలుంది. 

ఇటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుంది. ఇటు విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 439 రూపాయలుంది. 

Also read: 786 Currency Note Sale: మీ దగ్గర ఈ కరెన్సీ నోట్లు ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More