Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, మరోసారి పెరిగిన బంగారం ధర, మే 22 ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం మరోసారి షాక్ ఇస్తోంది. వరుసగా మూడవరోజు బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 

Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, మరోసారి పెరిగిన బంగారం ధర, మే 22 ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం మరోసారి షాక్ ఇస్తోంది. వరుసగా మూడవరోజు బంగారం ధర పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

బంగారం ధరలు రోజురోజుకూ మారుతున్నాయి. కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపిస్తుంటారు. వరుసగా మూడవరోజు బంగారం ధరలో పెరుగుదల కన్పిస్తుండటం షాక్ కల్గిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వే 330 రూపాయలుంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. ఇక బెంగళూరులో కూడా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలైతే, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 170 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 550 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర  51 వేల 330 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 50 రూపాయలైతే, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 330 రూపాయలుంది. అటు విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Paytm: పేటీఎం పలు కీలక నిర్ణయాలు..సీఈవోగా మళ్లీ ఆయనకే అవకాశం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Read More