Home> బిజినెస్
Advertisement

Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, మార్చ్ 13, 2022 ఇవాళ్టి ధరలు

Todays Gold Rate:రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రభావం పసిడి ప్రియులకు షాక్ కల్గిస్తోంది. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 

 Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, మార్చ్ 13, 2022 ఇవాళ్టి ధరలు

Todays Gold Rate:రష్యా ఉక్రెయిన్ యుద్దం ప్రభావం పసిడి ప్రియులకు షాక్ కల్గిస్తోంది. బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం ధరల పెరగుదలకు కారణమౌతుంటాయి. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. పది గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హైకు చేరుకుంది. అప్పుడే 52 వేల దాటేసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48 వేల 4వందలైతే..24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 8 వందలుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 8 వందలుంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 940 రూపాయలుంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 390 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలైతే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 8 వందలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 8 వందలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 4 వందలుంది. ఇక 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 8 వందలుంది. అటు విశాఖపట్నంలో కూడా అదే ధర ఉంది. 

Also read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More