Home> బిజినెస్
Advertisement

Dropped Hero Splendor Price: Hero నుంచి బంఫర్‌ ఆఫర్‌..హీరో Splendorను సగం ధరకే పొందండి!

Dropped Hero Splendor Price: అతి తక్కువ ధరలోనే హీరో స్ప్లెండర్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకునేవారికి..హీరో బంఫర్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఎక్చేంజ్ ఆఫర్స్‌ భాగంగా ఈ బైక్‌ను డెడ్‌ చీప్‌ ధరకే పొందవచ్చు. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Dropped Hero Splendor Price: Hero నుంచి బంఫర్‌ ఆఫర్‌..హీరో Splendorను సగం ధరకే పొందండి!

 

Dropped Hero Splendor Price: అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ కలిగిన మంచి మోటర్‌ సైకిల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం ఓ శుభవార్తను తీసుకువచ్చాం. ఇటీవలే హీరో కంపెనీ విడుదల చేసిన కొన్ని ప్రత్యేకమైన మిడిల్ రేంజ్‌ బడ్జెట్‌ కలిగిన బైక్స్‌పై బంఫర్ ఆఫర్‌ను అందిస్తోంది. హీరో కంపెనీ స్టోర్స్‌లో  హీరో స్ప్లెండర్ ప్లస్, ప్లస్ ఎక్స్‌టెక్, సూపర్, సూపర్ ఎక్స్‌టెక్ వేరియంట్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్‌ను కూడా అందిస్తోంది కంపెనీ..హీరో ఈ స్ప్లెండర్ ప్లస్ మోటర్‌ సైకిల్స్‌ను రూ.73,400 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. అయితే మేము అందించే కొన్ని టిప్స్‌తో మరింత తగ్గింపుతో ఈ బైక్‌ని పొందవచ్చు.

హీరో స్ప్లెండర్ ధర:
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్ప్లెండర్ ప్లస్ అత్యంత చౌక ధరల్లో లభిస్తోంది. మొదటి వేరియంట్ రూ.73,440తో అందుబాటులో ఉంది. స్ప్లెండర్ ప్లస్ Xtec వేరియంట్‌ విషయానికొస్తే..రూ. 79,703కు లభించగా..సూపర్ స్ప్లెండర్ రూ. 80,756తో మార్కెట్‌లో కంపెనీ విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సూపర్ స్ప్లెండర్ అన్ని హీరో షోరూమ్‌లో అందుబాటులో ఉంది. 

హీరో స్ప్లెండర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్:
హీరో కంపెనీ ఈ Splendor మోడల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీని కోసం ముందుగా మీ పాత మోటార్‌సైకిల్‌ని షో రూమ్‌కి తీసుకువెళ్లి కండీషన్‌ను చెక్‌ చేయించాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. ఆ తర్వాత డీలర్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు కొత్త హీరో స్ప్లెండర్(Hero Splendor) కొనుగోలుపై అందుబాటులో ఉన్న ధర తగ్గించి మీకు కొత్త బైక్‌ను అందిస్తారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

హీరో స్ప్లెండర్ ఇంజన్:
హీరో స్ప్లెండర్ ప్లస్ సంబంధించిన కొన్ని వేరియంట్స్‌ 97.2cc BS6 ఇంజన్‌ని కలిగి ఉంటాయి. ఇది  8 bhpతో పాటు 8.05 Nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇక హీరో సూపర్ స్ప్లెండర్ వేరియంట్‌లో మాత్రం కంపెనీ 124.7cc BS6 ఇంజన్‌ను అందిస్తోంది. ఇది ఇంతక ముందు ఉన్న వేరియంట్‌ కంటే..10.72 bhp పవర్ అవుట్‌పుట్‌తో పాటు 10.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More